పర్యటనకు సిద్దమవుతున్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు.అందుకు సంబందించిన షెడ్యూల్ ను జనసేన పార్టీ సోషల్ మీడియాలో విడుదల చేసింది.

 Janasena Pawan Kalyan Ap Tour Schedule, Pawan Kalyan, Pawan  Janasena Party, In-TeluguStop.com

తెలుగు రాష్ట్రలలో నివర్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపించింది.పవన్ పర్యటన ముందుగా డిసెంబర్ 2 న కృష్ణ గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు మరల మరసటి రోజు 3,4,5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు.

ముందుగా కృష్ణ జిల్లాలోని ఉయ్యూరు నుండి పవన్ పర్యటన కొనసాగుతుంది.పామర్రి, చల్లపల్లి, అవనిగడ్డ, రైతులతో మాట్లాడి, పంట పొలాలను పరిశీలిస్తారు.

Telugu Janasena, Nivar Tofan, Pawan Kalyan-Political

అక్కడ నుండి గుంటూరు చేరుకొని భట్టిప్రోలు, చావలి, పెరవలి, తెనాలి,నందివెలుగు, కొలకలూరు, ప్రాంతాల్లోని రైతులను పరామర్శించనున్నాడు.డిసెంబర్ 3 న తిరుపతి చేరుకుని జనసేన నాయకులతో చర్చించి తదుపరి కార్యచరణ గురించి జనసేన నాయకులకు తెలియజేయనున్నాడు.డిసెంబర్ 4న శ్రీకాలహస్తి చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకోనున్నాడు.డిసెంబర్ 5 న నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనసేనాని పర్యటిస్తాడు.

అక్కడి పంట పొలాలను స్వయంగా పరిశీలించనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube