U1 జోన్ రైతులకు మద్దతు పలికిన జనసేన పార్టీ నాయకులు మరియు రైతు సంఘాలు

తాడేపల్లి: U1 జోన్ రైతులకు మద్దతు పలికిన జనసేన పార్టీ నాయకులు మరియు రైతు సంఘాలు. చిల్లపల్లి పాయింట్స్.

 Janasena Party Leaders Supports U1 Zone Farmers-TeluguStop.com

లోకేష్ కాని Mla ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కాని రాజకీయ లబ్ధి కోసమే రైతును తప్ప దారి పట్టిస్తున్నారు.ఒకరేమో U1 అంశం కోర్టు ఉందంటారు ఒకరేమో కోర్టులో లేదంటారు మద్యలో రైతులను బలిచేస్తున్నారు.

కనీస అవగాహన కూడా లేకుండా రాజకీయాలు చేస్తున్నారు.

Cm నివాసం ఉండే ప్రాంతంలో ఇలా జరుతుంటే ఎందుకు వారిసమస్యను పట్టించుకోవటం లేదు.15 రోజులుగా అన్నధాతలు రోడ్లెక్కితే పట్టించుకునే పరిస్తితి ఈ రాజకీయ నాయకులకు లేదు.వెంటనే ఈ సమప్యకు పరిష్కారం చూపాలని జనసేన పార్టీ నుండి రైతులకు పూర్తి మద్దతు ఉంటుందని ఆన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube