అమెరికా వెళ్లబోతున్న పవన్ కళ్యాణ్ !

తూర్పుగోదావరి జిల్లాలో వరుస పర్యటనలతో బిజీబిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎక్కడికక్కడ సభలు , సమావేశాలు ఏర్పాటు చేస్తూ… పార్టీలో జోష్ నింపుతున్నారు.

 Janasena Cheif Pavan Kalyan Usa Tour In December-TeluguStop.com

ఇది ఇలా ఉండగానే జనసేనాని మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు.

దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా దాదాపు ఖరారయ్యింది.డిసెంబర్ 14వ తేదీన డల్లాస్‌లో అక్కడి ఎన్నారైలతో సమావేశం కాబోతున్నారు.అయితే ఆ సమావేశం ఎందుకు.? ఏంటి అనే వివరాలు ఇంకా బయటకి తెలియలేదు.కానీ పవన్ గతంలో ఒకసారి అమెరికాలో పర్యటించడం.

అక్కడ భారీ స్పందన రావడం తెలిసిందే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube