ఇంటి పేరు మార్చుకున్న జనసేనాని   JANASENA CHEIF PAVAN KALYAN CHANGED HER SURNAME     2018-11-15   21:03:33  IST  Sai M

తూర్పుగోదావరి జిల్లా లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రజాపోరాట యాత్ర భారీ జనసందోహం మధ్య సాగుతోంది. భారీగా అభిమానులు తరలి వస్తుండడంతో… పవన్ కూడా దూకుడు పెంచి మాట్లాడుతున్నాడు. తాజాగా రాజమండ్రి సమీపంలోని రాజానగరం లో జనసేన నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ… ఇక నుంచి నా ఇంటిపేరు కొణిదల కాదని నా ఇంటిపేరు తెలుగుజాతి అని ప్రకటించాడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.