వచ్చే ఎన్నికల్లో టిడిపి తో జనసేన పొత్తు అవాస్తవం... నాదెండ్ల మనోహర్

ప్రకాశం మూడు రోజుల పర్యటనలో భాగంగా నాదెండ్ల మనోహర్ కామెంట్స్.వచ్చే ఎన్నికల్లో టిడిపి తో జనసేన పొత్తు అనేది.

 Janasena Alliance With Tdp In The Coming Elections Is Unreal Says Nadendla Manoh-TeluguStop.com

అవాస్తవం.ప్రస్తుతం బిజిపి తో పొత్తులో ఉన్నాం.

వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుంది.మొన్న సీఎం జగన్ ఒంగోలు వస్తే మహిళలను బెదిరించి.

సీఎం సభ కు మహిళను తెప్పిచుకున్న పరిస్థితి వైసీపీకి పట్టింది.ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత పెరిగింది.

ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్న అభివృద్ధి జరగడం లేదు.ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా పర్యటనలో ఏ హామీ లు ఇచ్చారు.

వచ్చి వెళ్లారు తప్ప అభివృద్ధి పనులకు శ్రీకారం చేపట్టలేదు.రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి దయనీయంగా మారింది.

ఎందుకు రోడ్లు బాగా చేయలేక పోతున్నారు.ప్రకాశం జిల్లాలో మైనింగ్ ఇండస్ట్రీ ఏమైంది.

ఇక్కడ మైనింగ్ ఇండస్ట్రీ ని అభివృద్ధి చేస్తే జిల్లాలో యువతకు లక్షల్లో ఉద్యగలు ఇవచ్చు.

ప్రకాశం జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉంది.

వరి సాగు ఈసారి చాలా తక్కువ జిల్లాలో సాగుతుంది.వెలుగొండ ప్రాజెక్ట్ ను అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు ప్రారంభిస్తాం అన్న వైసీపీ ఇప్పుడు ఏమైంది.? ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా జనసేన విధానాలను ప్రజల్లోకి తీసుకోవెళ్తాము.రోడ్లు బాగుచేయమని మా కార్యకర్త వెంగయ్య నాయుడు కార్యకర్త అడుగుతే.

గిద్దలూరు ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడినందుకు మా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి.బద్వేలు ఉప ఎన్నికల నేపథ్యంలో జనసేన ఒక స్టాండ్ తీసుకుంది.

ఒక సంప్రదాయంని పాటిస్తుంది.బద్వేలు ఉపఎన్నిక కు జనసేన దూరం.

బిజెపి బద్వేలు ఉపఎన్నికలో బిజిపి నేషనల్ స్టాండ్స్ ప్రకారం పోటీ చేస్తోంది.అక్కడ జనసేన బిజెపి సపోర్ట్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube