షార్ట్ సర్క్యూట్‌తో హోటల్‌లో ఎగిసిపడుతున్న మంటలు.. ఎక్కడంటే.. ?- Janagama Nfc Hotel Fires With Short Circuit

janagama nfc hotel fires with short circuit Janagama, Nehru Park Road, NFC Hotel, fires, short circuit - Telugu Fires, Janagama, Nehru Park Road, Nfc Hotel, Short Circuit

తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి.ఒక వైపు రోడ్దు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగానే నమోదు అవుతుండగా, కరోనా కూడా కలవర పెడుతుంది.

 Janagama Nfc Hotel Fires With Short Circuit-TeluguStop.com

ఇదిలా ఉండగా జనగామ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ సమీపంలో ఉన్న ఎన్ఎఫ్‌సీ హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యిందట.దీంతో హోటల్‌లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నట్లుగా సమాచారం.

ఇక ఈ ప్రమాదంలో హోటల్‌లోని పరికరాలన్నీ కాలి బూడిద అయ్యాయని తెలుస్తుంది.కాగా ఈ అగ్నిప్రమాద ఘటన పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తుంది.

 Janagama Nfc Hotel Fires With Short Circuit-షార్ట్ సర్క్యూట్‌తో హోటల్‌లో ఎగిసిపడుతున్న మంటలు.. ఎక్కడంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే హోటల్‌లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్‌ జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు.

#Janagama #Short Circuit #Nehru Park Road #Fires #NFC Hotel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు