ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.
ఈ మేరకు తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalya ) ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
రేపు ప్రారంభం కానున్న జనసేనాని ఎన్నికల ప్రచారం దాదాపు పదకొండు రోజుల పాటు కొనసాగనుంది.కాగా పిఠాపురం, తెనాలి, ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు.
ఈ మేరకు నాలుగు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly constituency )లో ఆయన ప్రచారం కొనసాగనుందని తెలుస్తోంది.వచ్చే నెల 3వ తేదీన తెనాలిలో నాదెండ్ల మనోహార్( Nadendla Manohar ) తో కలిసి పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు.అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy