Pawan Kalya : రేపటి నుంచి జనసేనాని పవన్ ఎన్నికల ప్రచారం..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.ఈ మేరకు తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalya ) ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

 Jana Senas Pawan Election Campaign From Tomorrow-TeluguStop.com

రేపు ప్రారంభం కానున్న జనసేనాని ఎన్నికల ప్రచారం దాదాపు పదకొండు రోజుల పాటు కొనసాగనుంది.కాగా పిఠాపురం, తెనాలి, ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు.

ఈ మేరకు నాలుగు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly constituency )లో ఆయన ప్రచారం కొనసాగనుందని తెలుస్తోంది.వచ్చే నెల 3వ తేదీన తెనాలిలో నాదెండ్ల మనోహార్( Nadendla Manohar ) తో కలిసి పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు.అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube