వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేనాని తీవ్ర విమ‌ర్శ‌లు

వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.ఇష్టానుసారం మాట్లాడేవారికి జ‌వాబు చెప్ప‌గ‌ల‌న‌న్న ఆయ‌న‌.

 Jana Sena Criticizes The Ycp Government , Criricizes,janasena, Pavan Kalyan, Ycp Government,cm Jagan-TeluguStop.com

వైసీపీ నేత‌లు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తార‌నే విష‌యం తెలుస‌న్నారు.రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలపై ప్రశ్నిస్తుంటే… సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని ఆరోపించారు.

అప్పులు చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని వైసీపీ చెప్పుకుంటోందని దుయ్యబట్టారు.

 Jana Sena Criticizes The YCP Government , Criricizes,Janasena, Pavan Kalyan, YCP Government,cm Jagan -వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేనాని తీవ్ర విమ‌ర్శ‌లు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏపీలో జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థలు బలోపేతం అవుతాయని పవన్ పేర్కొన్నారు.

రాజకీయాల్లో మార్పు గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు.రానున్న ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెపుతారని అన్నారు.

జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్క తేలుస్తామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో జనసేన నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమ‌ర్శించారు.

ఈ నేప‌థ్యంలో ప్రజలు ఈసారి జనసేనకు మద్దతివ్వాలని ఆయ‌న కోరారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube