ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను బాయ్‌కాట్ చేశా: జమున- Jamuna Says I Has Boycotted Ntranr

jamuna says i has boycotted ntr anr, jamuna , boycotted, NTR, ANR, titles - Telugu Anr, Boycotted, Jamuna, Ntr, Titles

అలనాటి తార తెలుగు సినిమా నటి జమున.తను చదువుకునే సమయంలో నాటకాలపై ఎక్కువ ఆసక్తి చూపేది.దీని వల్లనే ఆమెకు సినిమాలలో అవకాశాలు వచ్చాయి.మంచి అందం, నటనతో గుర్తింపు దక్కించుకుంది.తన నటన ద్వారా అవార్డులను కూడా సొంతం చేసుకుంది.కాగా ఆమెకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు అందించిన టైటిల్స్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.

 Jamuna Says I Has Boycotted Ntranr-TeluguStop.com

తెలుగు సినీ పరిశ్రమలో 1953 లో మొదటిసారిగా పుట్టిల్లు సినిమాతో పరిచయం అయింది.దాదాపు 51 పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.కాగా జమున అప్పటి స్టార్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను తన వ్యక్తిత్వ విషయంలో వాళ్ల ను బాయ్ కాట్ చేసింది.

వారితో ఇక సినిమాల్లో నటించనని తేల్చి చెప్పింది.కానీ మూడు సంవత్సరాల తర్వాత గుండమ్మ కథ కోసం వారిద్దరితో మళ్లీ నటించింది.

 Jamuna Says I Has Boycotted Ntranr-ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను బాయ్‌కాట్ చేశా: జమున-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Anr, Boycotted, Jamuna, Ntr, Titles-Gossips

జమున ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరి గురించి కొన్ని విషయాలు తెలుపగా.జమునకు వాళ్లతో ఎక్కువగా మనస్పర్థలు వచ్చాయట‌.ఎన్టీఆర్ కు అందరు దండాలు పెడుతుంటారు.కానీ తనకు ఇలాంటివి నచ్చవని, ఏ రంగంలోనైనా సొంత వ్యక్తిత్వం, తమ పాత్ర సరిగ్గా ఉంచుకోవాలి లేదా ఇలాంటివి ఎదురవుతాయని తెలిపింది.

కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి తనను పొగరుబోతుదని, కాలు మీద కాలు వేసుకుంటుందని, సమయానికి రాదంటూ, ఒకవేళ ఆలస్యంగా వచ్చిన క్షమాపణ చెప్పదంటూ.వాళ్లు ఈ విధంగా టైటిల్స్ ను అందించారు.

దీంతో జమునకు వాళ్ళపై కోపం వచ్చి మళ్లీ వాళ్లతో సినిమాల్లో నటించనంటూ తేల్చి చెప్పేసింది.కానీ గుండమ్మ కథ సినిమా కోసం ఈ ముగ్గురిని చక్రపాణి, నాగిరెడ్డి లు ఒప్పించారని తెలిపింది.

#Jamuna #Titles #Boycotted

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు