జక్కన్న మొదటివారం కలెక్షన్లు
నైజాం : 2.95 కోట్లు
వైజాగ్: 0.98 కోట్లు
ఈస్ట్ : 0.82 కోట్లు
వెస్ట్ : 0.61 కోట్లు
కృష్ణ : 0.58 కోట్లు
గుంటూరు : 0.78 కోట్లు
నెల్లూరు : 0.42 కోట్లు
సీడెడ్ : 1.75 కోట్లు
కర్ణాటక : 0.62 కోట్లు
మిగితా ఏరియాలు : 0.15 కోట్లు
మొత్తం : 9.66 కోట్లు
ఓవర్సీస్ మినహా, సినిమా అంతటా బాగా ఆడుతోంది.నవ్వించే కామెడి ఉండటంతో నెగెటివ్ రివ్యూలు పట్టించుకోకుండా జక్కన్న చిత్రాన్ని చూస్తున్నారు ప్రేక్షకులు.