వామ్మో.. ఆ హీరోయిన్ తో లవ్ సీన్లు నరకమే?

సాధారణంగా సినిమా సెట్ లో కొందరు హీరోయిన్లతో కలిసి నటించాలంటే ఎంతో ఇబ్బంది పడుతుంటారు.ఈ క్రమంలోనే అతి కష్టం మీద కొన్ని సన్నివేశాలలో నటించాల్సి వస్తుంది.

 Jake Gyllenhaal, Jennifer Aniston, Hollywood Star Jake Gyllenhaal, Hollywood,lat-TeluguStop.com

ఇలా హాలీవుడ్‌ స్టార్‌ జేక్‌ గైలెన్హల్‌ కి కూడా హీరోయిన్‌ జెన్నిఫర్‌ అనిస్టన్‌తో పని చేయడం ఎంతో నరకంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.వీరిద్దరు జంటగా 2002వ సంవత్సరంలో ‘ద గుడ్‌ గర్ల్‌’ అనే సినిమాలో నటించారు.

తాజాగా హోవార్డ్‌ స్టెర్న్‌ షోకు హాజరైన జేక్‌ ఆనాటి సినిమా విశేషాలను ఈ సందర్భంగా బయటపెట్టారు.

ఈ క్రమంలోనే జేక్‌ మాట్లాడుతూ…జెన్నిఫర్‌ తో లవ్ సీన్లలో నటించాలంటే నరకమని తెలియజేశారు.

ఆమె అంటే ఇష్టం ఉండటం చేత సెట్ లో సుమారు 50 మంది మధ్య లవ్ సన్నివేశాలలో నటించాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండేదని ఈ సందర్భంగా తెలియజేశారు.అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో పిల్లోస్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందని వాటి ద్వారా ఎన్నో అభ్యంతరకరమైన సన్నివేశాలు కూడా చిత్రీకరించామని తెలియజేశారు.

Telugu Hollywood, Hollywoodjake, Jake Gyllenhaal-Movie

అసలు ఈ పిల్లోస్ ఐడియా ఇచ్చింది కూడా జెన్నిఫర్‌ అని ఈ సందర్భంగా జేక్ తెలియజేశారు.కాగా జేక్‌.జెన్నిఫర్‌ అంటే క్రిష్ ఉందన్న విషయాన్ని 2016 సంవత్సరంలో బయటపెట్టాడు.ఇలా తనపై క్రష్ ఉన్నప్పటికీ తనతో కలిసి సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేశానని జేక్ తెలియజేశారు.ఇదిలా ఉండగా.జెన్నిఫర్‌ ఆనిస్టన్ 2000వ సంవత్సరంలో నటుడు బ్రాడ్‌ పిట్‌ను పెళ్లాడి 2005లో విడాకులు తీసుకుని అనంతరం థెరూక్స్‌తో తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube