ఆమెతో ముద్దు సన్నివేశాల్లో నటించడం నా వల్ల కాలేదు.. హీరో షాకింగ్ కామెంట్స్?

సాధారణంగా సినిమాలలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కించడం సర్వసాధారణం.అయితే అది సినిమా మాత్రమే కనుక వారికి ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ లేకుండా సినిమాల్లో నటిస్తూ ఉంటారు.

 Jake Gyllenhaal My Crush On Jennifer Aniston-made Sex Scenes Torture Jake Gyllen-TeluguStop.com

అయితే 2002వ సంవత్సరంలో హాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ జేక్ గైలెన్హల్, జెన్నిఫర్ అనిస్టన్ నటించిన సినిమా  ‘ద గుడ్ గర్ల్‘ఈ సినిమా చూస్తే సినిమా మొత్తం మనకు హీరో హీరోయిన్స్ మధ్య ముద్దు సన్నివేశాలు కనిపిస్తాయి.తాజాగా ఈ సినిమాలో హీరోగా నటించిన జేక్ గైలెన్హల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ఈ సినిమాలో ఎన్నో ముద్దు సన్నివేశాలు ఉన్నాయని అయితే ఆ సన్నివేశాలలో నటించడానికి తనకు ఇబ్బందికరంగా ఉందని తెలిపారు.అయితే ఈ ముద్దు సన్నివేశాలలో ముఖ్యంగా జెన్నిఫర్ అనిస్టన్ తో నటించడం తనకు నరకంగా ఉండేదని తెలిపారు.

సినిమా సెట్ లో చుట్టూ 50 మంది టెక్నీషియన్ల మధ్య తనతో ముద్దు సన్నివేశాల్లో నటించాలంటే ఎంతో ఇబ్బంది పడ్డానని, అక్కడికి కొన్ని అభ్యంతరకర మైన సన్నివేశాలలో పిల్లో సహాయంతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని ఈ సందర్భంగా జేక్ తెలిపారు.

Telugu Hollywood, Hollywoodjake, Jake Gyllenhaal-Movie

అయితే తనకి జెన్నిఫర్ అనిస్టన్ తో నటించడానికి ఎందుకు ఇబ్బందికరంగా అనిపించింది అనే విషయానికి వస్తే జేక్ అప్పటికే అతను జెన్నీఫర్ ను ప్రేమించడం వల్ల తనతో అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపారు.ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటే ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ వన్ సైడ్ లవ్ ఉన్నవారు ఈ విధమైనటువంటి సన్నివేశాలలో నటించడానికి ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారని ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.ఈ సినిమాలో నటించడం ముందు వరకు తనతో క్రష్ ఉందని చెప్పిన జేక్ ఈ సినిమా తర్వాత తనను ప్రేమించానని తెలిపారు.

అయితే అప్పటికే జెన్నీఫర్ బ్రాడ్ ఫిట్‌ను పెళ్లి చేసుకోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube