జైల్లో శిక్ష అనుభవిస్తున్న క్రూరమైన రేపిస్ట్‌పై మనసు పడ్డ జైలర్‌.. ఏం చేసింది, చివరకు ఏమైందో తెలిస్తే షాక్‌

కామంతో కళ్లు మూసుకు పోయిన వారు ఎంతకు అయినా తెగిస్తారు అనేందుకు మనం ఇప్పటి వరకు ఎన్నో సాక్ష్యాలను చూశాం.ఇప్పటి వరకు మనం ప్రియుడిపై మోజుతో భర్తను వదిలేయడం లేదంటే భర్తను చంపేయడం మరీ కామం పిచ్చి ముదిరిన వారు పిల్లలను కూడా చంపేయడం మనం చూశాం.

 Jailer Loves Rapist-TeluguStop.com

కాని ఒక బాధ్యతగల పదవిలో ఉన్న లేడీ జైలర్‌ తన ఆ కోరికతో, థ్రిల్‌ కోసం అనూహ్యంగా జైల్లోనే ఉన్న ఒక క్రూరమైన రేపిస్ట్‌తో శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించింది.ఎంతో మందిని రేప్‌ చేసి 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న అతడితో గడపాలని ఆమె కోరుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఇంగ్లాండ్‌లోని ఎమిలీ వాట్సన్‌ అనే జైలు అధికారి తాను విధులు నిర్వహిస్తున్న జైల్లో శిక్షను అనుభవిస్తున్న క్రూరమైన రేపిస్ట్‌ జాన్‌ మెక్‌ గీ పై మనసుతో పాటు కోరిక పారేసుకుంది.అతడిని ఎలాగైనా లోబర్చుకునేందుకు తన అభికారంను వినియోగించింది.

అతడు జైల్లో ఉన్నా కూడా అందరికంటే చాలా ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టింది.అతడు ఉన్న రూంకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, అతడు మాట్లాడుకునేందుకు ఐఫోన్‌ను కొని ఇచ్చింది.

అతడు అందులో ఆడుకునేందుకు గేమ్స్‌, ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎన్నో యాప్స్‌ను ఇచ్చింది.

అన్ని ఇచ్చినందుకు అతడు ఎమిలీ కోరిక తీర్చేందుకు ఓకే అన్నాడు.

రాత్రి సమయంలో ఎమిలీ మూడు నాలుగు సార్లు జాన్‌ మెక్‌ ఉన్న గది వైపుకు వెళ్లడం జరిగింది.ఆ విషయం సీసీ టీవీలో రికార్డు అవ్వడంతో పాటు, జైలులో విధులు నిర్వహిస్తున్న సెంట్రీలు కూడా ప్రత్యేక్షంగా వారి రొమాన్స్‌ను చూశారట.

ఈ విషయం ఉన్నతాధికారులు తెలియడంతో ఆమెను విధుల నుండి తొలగించి, ఆమెకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధంగా జరిగింది.ఈ విషయం బయటకు రావడంతో ఆమె పరువు పోవడంతో పాటు, ఉద్యోగం ఊడింది, జీవితం నాశనం అయ్యింది.

తుచ్చమైన కోరికల కోసం ఆమె చేసిన పనికి ఆమె ఇప్పుడు బాధపడుతూ ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube