అలాంటి డైరెక్టర్స్ కోసం ప్రాణత్యాగం చేయొచ్చు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

ఒకానొక సమయంలో ఫ్యామిలీ హీరోగా ఆడియెన్స్ ను సందడి చేసిన హీరో జగపతిబాబు గురించి అందరికీ తెలిసిందే.ఆయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Jagapathi Babu Stunning Comments On Directors Details,  Jagapathi Babu, Shocking-TeluguStop.com

తన సెకండ్ ఇన్నింగ్స్ విలన్ పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా జగపతి బాబు టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుతూ వారిపై ప్రశంసలు కురిపించారు.

ఈ క్రమంలోనే బోయపాటి గురించి మాట్లాడుతూ ఇది వరకు ఎక్కువగా బూతులు మాట్లాడే వారు ఇప్పుడు అసలు మాట్లాడారు అంటూ అతని పై ప్రశంసలు కురిపించారు.ఆయన బూతులు మాట్లాడటం మానేయటం వల్ల మేం కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాము.

ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒక సందర్భంలో ఆయనను కలిసినప్పుడు నీకు నా సినిమాలో విలన్ పాత్ర ఇవ్వలేకపోతున్నాను అంటూ బాధ పడ్డారు.

అంటూ రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు.

Telugu Boyapati Srinu, Jagapathi Babu, Koratala Siva, Puri Jagannath, Ss Rajamou

ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని డైరెక్టర్ గా కొరటాల శివ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన ఆలోచనా విధానం చాలా బాగుంటుంది అంటూ కొరటాల శివ గురించి తెలిపారు.ఇక పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన లాంటి డైరెక్టర్ ఎవరూ ఉండరు.ఇక సుకుమార్ అల్టిమేట్ డైరెక్టర్ ఇలాంటి డైరెక్టర్స్ కోసం ప్రాణత్యాగం చేయమన్నా చేస్తాము అంటూ టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube