ఆ సీన్ కోసం హీరో తో మందు తాగించి మరి యాక్టింగ్ చేయించిన డైరెక్టర్ ఎవరో తెలుసా...?

తెర పైన ఒక ఆర్టిస్టు బాగా యాక్టింగ్ చేస్తే అతనికి జనాల్లో మంచి పేరు వస్తుంది.కానీ ఆ సీన్ చేయడానికి ఆ ఆర్టిస్టు గానీ ఆ సినిమా డైరెక్టర్ గానీ ఎంత కష్టపడ్డారు అనే విషయం ఎవరికీ అవసరం తెలీదు.

 Jagapathi Babu Krishna Vamshi Anthapuram , Krishna Vamshi , Anthapuram , Jagapat-TeluguStop.com

ఒక సీన్ డైరెక్టర్ అనుకున్నట్టు రాకపోతే ఆ ఒక్క సీన్ కోసమే చాలా రోజులు కేటాయించిన దర్శకులు ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు కానీ కొంత మంది డైరెక్టర్స్ మాత్రం ఒక సీన్ హీరో కరెక్ట్ గా చేయలేకపోతున్నడు అంటే అసలు ప్రాబ్లం ఏంటి అని దాని మూలాలు తెలుసుకొని ఎలా అయితే ఈ సీన్ స్క్రీన్ మీద ఈ ఆర్టిస్టు నాచురల్ గా చేసినట్టు అనిపిస్తుంది అనే విషయాలు తెలుసుకొని ఆ సీన్ కోసం ఏదైనా చేస్తారు అలాంటి దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు.అందుకే కృష్ణవంశీ ని క్రియేటివ్ డైరెక్టర్ అంటారు.

Telugu Anthapuram, Jagapathi Babu, Krishna Vamshi, Soundharya, Tollywood-Telugu

కృష్ణవంశీ తీసిన అంతఃపురం సినిమాలో రౌడీల నుంచి సౌందర్య ని సేవ్ చేయడానికి జగపతి బాబు క్యారెక్టర్ వస్తుంది ఈ క్యారెక్టర్ మనకి చాలా నాచురల్ అనిపించడానికి కృష్ణవంశీ చాలా పెద్ద రిస్క్ చేశాడు ఒక సీన్ లో అయితే జగపతి బాబు తాగిన వాడిలా చేయాల్సి ఉంటుంది ఎన్నిసార్లు చేసిన అది నాచురల్ గా రావడం లేదు దానికోసం అది నాచురల్ గా రావడానికి కృష్ణ వంశీ జగపతి బాబు చేతా మందు కొట్టించి యాక్ట్ చేయించాడట…ఈ విషయాన్ని స్వయంగా కృష్ణ వంశీ గారే ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

 Jagapathi Babu Krishna Vamshi Anthapuram , Krishna Vamshi , Anthapuram , Jagapat-TeluguStop.com

Telugu Anthapuram, Jagapathi Babu, Krishna Vamshi, Soundharya, Tollywood-Telugu

ఒక సీన్ అనుకున్నట్టు గా రావడానికి ఎంత రిస్క్ అయిన చేసే కొద్దిమంది డైరెక్టర్స్ లో కృష్ణ వంశీ ఒకరు…ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది అలాగే జగపతి బాబు కి నటుడిగా మంచి పేరు తీసుకువచ్చింది.జగపతి బాబు చేసిన గుర్తుండి పోయే క్యారెక్టర్స్ లో ఇది కూడా ఒకటి…ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సముద్రం అనే సినిమా కూడా వచ్చింది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube