ఆమెతో అఫైర్ ఉందన్న జగపతి బాబు

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు హీరో జగపతి బాబు.అయితే వరుసగా ఫెయిల్యూర్ సినిమాలో ఫేడవుట్ అయిన ఈ హీరో, ఆ తరువాత క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అయ్యాడు.

 Jagapathi Babu, Soundarya, Affair-TeluguStop.com

లెజెండ్ సినిమాతో రెండో ఇన్నింగ్స్‌ను సూపర్ హిట్‌గా మలిచిన ఈ నటుడు, ప్రస్తుతం వరుసబెట్టి సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

అయితే గతంలో హీరోగా ఉన్నప్పుడు తనకు ఓ స్టార్ హీరోయిన్‌తో అఫైర్ ఉందంటూ బాంబు పేల్చాడు ఈ హీరో.

అయితే అది శారీరిక సంబంధం కాదని, వారి మధ్య ఉన్న బంధం ఎవరికీ తెలియదని ఆయన అన్నాడు.టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ సౌందర్యతో తనకు మంచి రిలేషన్ ఉండేదని, ఆమెతో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయని జగ్గుభాయ్ తెలిపాడు.

సౌందర్య సోదరుడితో తనకు మంచి రిలేషన్ ఉండేదని, అందుకే వారింటికి తరుచూ వెళ్లేవాడినని ఆయన అన్నారు.

కానీ ఈ విషయాన్ని అందరూ తప్పుగా అర్ధం చేసుకునేవారని ఆయన అన్నారు.

తనకు సౌందర్యతో చాలా ధృడమైన బంధం ఉందని, దానిని ప్రజలు వేరేలా అర్ధం చేసుకున్నారని జగపతి బాబు అన్నారు.ఏదేమైనా ఓ మంచి ఫ్రెండ్ ఆయన చాలా మిస్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube