2021 నాటికి పోలవరం పూర్తికావాలి: జగన్  

Jagan Order To Officials To Complete Polavaram In 2021 - Telugu Ap Cm Jagan Mohan Reddy, Jagan, Jagan Latest, Jagan Order To Officials To Complete Polavaram In 202, Jagan Visit Polavaram, Polavaram Latest Update

ఏపీ సియం జగన్ మోహన్ రెడ్డి మరో కార్యాచరణకు పూనుకున్నారు.ఎన్నో ఏండ్లుగా పోలవరంపై టిడిపి, వైసిపి పార్టీలు పోరాడుతూ వస్తున్నాయి.

Jagan Order To Officials To Complete Polavaram In 2021 - Telugu Ap Cm Jagan Mohan Reddy, Jagan, Jagan Latest, Jagan Order To Officials To Complete Polavaram In 202, Jagan Visit Polavaram, Polavaram Latest Update-Political-Telugu Tollywood Photo Image

కాని ఇంతవరకు పోలవరం మాత్రం పూర్తికాలేదు.టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులకు శ్రీకారం చుట్టిన ఇంతవరకు పూర్తికాలేదు.

ఈలోగా వైసిపి పార్టీ 2019 లో అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్ట్ లో అక్రమాలు ఉన్నాయని దానిపై రివర్స్ టెండరింగ్ విధానం తీసుకువచ్చింది.తాజాగా పోలవరం పై సియం జగన్ 2021 నాటికీ పోలవరం పనులు పూర్తికావాలని ఆదేశించారు.

ఈ మేరకు జగన్ ఇంజనీర్స్ తో కాంట్రాక్టు సంస్థలతో ప్రజా ప్రతినిధులతో జగన్ సమీక్షించారు.పోలవరం పనులు 2021 నాటికీ పూర్తి అవ్వుతేనే ఉపయోగం అన్నారు.ఎట్టి పరిస్థిత్తులోనైనా పోలవరం పనులు అగకుడదు జూన్ నాటికీ స్పిల్ వే అప్రోచ్ పనులు పూర్తి కావాలన్నారు.ప్రాజెక్ట్ అనుమతులకోసం అవసరమైతే ఢిల్లీ లో ఓ అధికారిని ఉంచాలని జగన్ సూచించారు.

ప్రాజెక్ట్ డ్రాయింగ్ డిజైన్ల అనుమతి కోసం లైజినింగ్ అధికారిని కేటాయించాలి.అలాగే కుడి కాలువ కనెక్టివిటీ జూన్ నాటికీ పూర్తి కావాలి,అలాగే ఎడమ ప్రధాన కాలువ కనెక్టివిటీ కి 2 ప్యాకేజిల్లో పనులు జరుగుతున్నాయని తెలియజేశారు.

తాజా వార్తలు