రాజకీయ చదరంగంలో ఏపీ విలవిల.. అధికాారంతో స్వంత పగ తీర్చుకుంటున్న నేతలు!

ఏపీలో రాజకీయ రణరంగం కొనసాగుతుంది.నువ్వా నేనా.

 Jagan Mohan Vs Chandrababu Naidu As University Politics Hits Andhra Pradesh , Ra-TeluguStop.com

ఎత్తులకు పై ఎత్తులు వెస్తూ అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు.అపారమైన ప్రజాకర్షణ, నైపుణ్యం గల వ్యూహాలతో ఇద్దరు నాయకులు రాజకీయ యుద్ధంలో నిమగ్నమై ఉన్నారు.

రాష్ట్రాన్ని మహా చదరంగంలా మార్చేసి ఇష్టానుసారంగా తమ పావులు కదుపుతున్నారు.ఒకరినొకరు డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రణరణంగంలో అస‌లు స‌మ‌స్యలు చాపకిందకు నెట్టేసరని విశ్లేషకులు అంటున్నారు.

 Jagan Mohan Vs Chandrababu Naidu As University Politics Hits Andhra Pradesh , Ra-TeluguStop.com

ముందుగా అమరావతి అనుకూల పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు నాయుడు.అమరావతి ప్రాంత రైతులను చైతన్యం చేసి రాజకీయ లబ్ధి పొందాలన్నారు.అయితే, జగన్ మరో అడుగు ముందుకేసి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు.త్వరలో శాసనసభలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు.

దీంతో చంద్రబాబు నాయుడు తీవ్ర ఇరకాటంలో పడ్డారు.టీడీపీ మరింతగా డామినెట్ చేయడానికి జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే అంశాన్ని లేవనెత్తారు.

వైద్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు.ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీడీపీ అనుకూల మీడియా, చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌కు చెందిన సామాజికవర్గం ప్రజలు మండిపడుతున్నారు.

ఇప్పుడు పెద్దఎత్తున ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు.

ఏపీ విభజన తర్వాత రాష్ట్రం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది.నిరుద్యోగం, రాష్ట్ర ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం.అధ్వాన్న స్థితిలో రోడ్ల వంటి ప్రధాన సమస్యలన్నీ చాపకింద నీరులా కొట్టుకుపోయాయి.

రెండు నాన్-ఇష్యూలు వెలుగులోకి వచ్చాయి.ఇప్పుడంతా ఎన్టీఆర్, రాజధాని చూట్టే రాజకీయాలు నడుస్తున్నాయి.

రాష్ట్రం చదరంగంలా మారిపోయింది.ఇద్దరు కీలక నేతలు గెలుపు కోసం సైనికులను ఎగేస్తూ పావులు కదుపుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube