ఇసుక కొరత : సెలవులు తీసుకోవద్దన్న జగన్  

Jagan Key Decession On Sand Shortage-

ఏపీలోమొదలయిన ఇసుక తుఫాను అధికార పార్టీ వైసీపీని చాలా ఇబ్బంది పెట్టేస్తోంది, ఇప్పటివరకు తాము ఏపీలో ఎన్ని గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఇసుక కొరత కారణంగా ఆ మైలేజ్ రావడంలేదన్న బాధ జగన్ లో ఎక్కువ కనిపిస్తోంది.దీనిపై ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు ధర్నాలు, దీక్షలు చేపట్టాయి.ఈ నెల 14 వ తేదీన చంద్రబాబు కూడా దీక్షకు దిగుతుండడంతో అప్రమత్తమైన జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Jagan Key Decession On Sand Shortage- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Jagan Key Decession On Sand Shortage--Jagan Key Decession On Sand Shortage-

వరదల కారణంగా ఇసుక రీచ్‌లు నీట మునిగిపోయి ఇసుకకు కొరత ఏర్పడిందని, ఇప్పుడిప్పుడే ఆ సమస్య పరిష్కారం అయ్యేలా కనిపిస్తోందని, ఓ వారం రోజుల్లో ఈ పరిస్థితి మెరుగుపడిందని జగన్ చెబుతున్నారు.

Jagan Key Decession On Sand Shortage- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Jagan Key Decession On Sand Shortage--Jagan Key Decession On Sand Shortage-

రాష్ట్రంలో ఇసుక కొరత తీరే వరకు అధికారులు ఎవరూ సెలువులు తీసుకోవద్దని జగన్ ఆదేశాలు జారీ చేశారు.నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు.ఎవరైన ఎక్కువ రేటుకు ఇసుక అమ్మితే వారికి రెండేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని జగన్ ప్రకటించారు.