మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో  ఎప్పుడూ ముందుంటారు అన్న సంగతి తెలిసిందే.దాదాపు రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో.

 Jagan Keeps His Promise To Fishermen-TeluguStop.com

పాదయాత్రలో అదే మేనిఫెస్టోలో ఉంచిన హామీలను 90శాతం నెరవేర్చడం జరిగింది.నాలాంటి కష్టకాలంలో కూడా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆగిపోకుండా పాలన అందిస్తూ ఉన్నారు.అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మన జగన్ తాజాగా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా దాదాపు రాష్ట్రంలో 1,19,875 మ‌త్స్య‌కార కుటుంబాల‌కు రూ.120 కోట్లు వారి అకౌంట్ లోనే జమ చేశారు.

తాడేపల్లి కార్యాలయం నుండి ప్రారంభించిన వైయస్ జగన్ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.కష్టకాలంలో కూడా పేద ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని . ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని జరిగిందని తెలిపారు.ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట విషయం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.

 Jagan Keeps His Promise To Fishermen-మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైయస్సార్ మత్స్యకార భరోసా పథకానికి ఎవరైతే ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ అయ్యారో వారికందరికీ 10 వేల చొప్పున తాజాగా జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయటంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#Andhra Pradesh #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు