బద్వేలు ఉప ఎన్నిక బాధ్యత ఆ మంత్రికి అప్పజెప్పిన జగన్..!!

2019 ఎన్నికల్లో వైసీపీ బద్వేల్ అభ్యర్థి వెంకటసుబ్బయ్య 40 వేలకు పైగా మెజార్టీతో గెలవడం జరిగింది.ఆయన మరణంతో అక్టోబర్ 30వ తారీఖున బద్వేలు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.

 Jagan Handed Over The Responsibility Of Badvelu By-election To Minister Peddired-TeluguStop.com

ఈ క్రమంలో బద్వేలు ఉపఎన్నిక వైసీపీ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధా కి టికెట్ కేటాయించడం జరిగింది.కాజీ ఉప ఎన్నికలకు సంబంధించి తాజాగా సీఎం జగన్ మంత్రులతో పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు.

ఉపఎన్నిక కి సంబంధించి ఇన్చార్జి బాధ్యతలు మొత్తం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పజెప్పారు.

ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం నుండి.

ప్రచారంలో పాల్గొన్న లన్ని ప్రతి ఇంటికి రెండు మూడు సార్లైనా వెళ్లాలని ప్రభుత్వం చేసిన మేలు లను.ప్రజలకు తెలియజేయాలని సూచించారు.అంత మాత్రమే కాకుండా ఈసారి గతంలో కంటే ఎక్కువ ఓటింగ్ శాతం పెరగాలని అందరూ ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని, ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుని పోవాలని సీఎం జగన్ నేతలకు సూచించారు.

Telugu Ap Cm Jagan, Badvelu, Sudha, Jagan, Ministerepeddi-Political

 గతంలో స్థానిక ఎన్నికల బాధ్యత తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ భారీ ఎత్తున గెలిచేలా చక్రం చెప్పడంతో ఇప్పుడు మరోసారి ఆయనకు ఉప ఎన్నిక.బాధ్యత అప్పజెప్పినట్లు వైసీపీ నేతలు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube