"వర్క్ ఫ్రం హోం" దిశగా జగన్ ప్రభుత్వం వెరైటీ నిర్ణయం..!!

మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వర్క్ ఫ్రం హోం దిశగా.చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు.

 Jagan Government Variety Decision Towards Work From Home Ys Jagan, Andhra Prades-TeluguStop.com

ఇప్పుడు ఇదే తరుణంలో వర్క్ ఫ్రొం హోమ్ దిశగా.జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్టు కింద25 పార్లమెంట్ కేంద్రాలలో.నెలకొల్పే దిశగా అడుగులు వేస్తోంది.

కో వీడు అనంతరం చాలావరకు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తూ ఉన్నారు.ఈ దిశగా ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

అవకాశాలు క్షేత్రస్థాయి సమస్యలపై అధ్యయనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది.ఈ క్రమంలో వర్క్ ఫ్రం హోం టౌన్ లు ఏర్పాటుపై దృష్టి సాధించిన ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఒకో పార్లమెంటు నియోజకవర్గాన్ని.ఒక వర్క్ ఫ్రం హోం టౌన్ ఏర్పాటు చేసే దిశగా డిఫరెంట్ ఆలోచన చేస్తూ ఉంది.25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించాలని.జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.ఇప్పటికే వీటికి సంబంధించిన భవనాలను ఏపీ ఎస్ఎస్డిసి గుర్తించడం జరిగింది.దీంతో త్వరలోనే వర్క్ ఫ్రొం హోమ్ దిశగా ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ఆలోచనలో జగన్ ప్రభుత్వం సన్నద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube