అలీ జాతకం మారబోతుందట.. ఎలాగో మరి ?

Jagan Government In The Decision Of Giving Mlc To Comedian Ali Details

తెలుగు సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే హాస్య నటుల్లో అలీ ఒకరు.ఈయన ఇప్పటికే తెలుగులో చాలా సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను నవ్వించాడు.అటు వెండితెర మీదనే కాదు.ఇటు బుల్లితెర మీద అలీతో సరదాగా షో చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నాడు.అయితే ఈయన జాతకం దశ తిరగబోతుందనే చర్చ ఆసక్తిగా మారింది.ఆయనకు జాక్ పాట్ తగలబోతుందని అంత అనుకుంటున్నారు.

 Jagan Government In The Decision Of Giving Mlc To Comedian Ali Details-TeluguStop.com

ఇంతకీ అలీ కి ఏం జాక్ పాట్ తగలబోతోంది.ఆయన జాతకం ఎలా మారబోతుంది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా.అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.అలీ అటు సినిమాలు చేస్తూనే ఇటు రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ రాజకీయాల వల్లనే అలీ కి జాక్ పాట్ రాబోతుందని చెప్పుకుంటున్నారు.అలీ వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే.

 Jagan Government In The Decision Of Giving Mlc To Comedian Ali Details-అలీ జాతకం మారబోతుందట.. ఎలాగో మరి -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అప్పుడు అలీ ఎమ్మెల్యే సీట్ కోరుకున్న అలీ చేరేటప్పటికె జగన్ అందరికి టికెట్స్ ఇచ్చేసాడు.

Telugu Andhra Pradesh, Ali, Mlc, Jagan, Luck Ali, Mlc Seat Ali, Tollywood, Ysrcp-Latest News - Telugu

ఇక అందుకే జగన్ కూడా ఏమి చేయలేకపోయారు.అయితే ఎమ్మెల్సీ ఇస్తామని అప్పుడు జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇప్పుడు ఏపీలో మొత్తం 14 ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నట్టు సమాచారం.

అందులో ఒకదాన్ని ఆలీకి కేటాయించాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యారట.

Telugu Andhra Pradesh, Ali, Mlc, Jagan, Luck Ali, Mlc Seat Ali, Tollywood, Ysrcp-Latest News - Telugu

ఇక టాలీవుడ్ కోటాలో మైనారిటీ కోటాలో కూడా ఆలీకి ఈ పదవి రిజర్వ్ అయ్యిందని అంటున్నారు.దీని వెనుక జగన్ ప్రభుత్వం రాజకీయ లబ్ది కూడా ఉన్నట్టు తెలుస్తుంది.రాజమండ్రి లో ఆలీ పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇది వచ్చే ఎన్నికల్లో ఉపయోగ పడుతుందని జగన్ భావిస్తున్నారట.ఇక అదే జరిగితే అలీ జాతకం మారిపోతుందని చెప్పాలి.

చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో.

#Andhra Pradesh #Jagan #Ysrcp #Luck Ali #Mlc

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube