సీబీఐ కేసు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం జగన్‌ హస్తిన పర్యటన  

Jagan Delhi Tour Behind The Story About The CBI Case - Telugu Ap Cm Jagan Mohan Reddy, Jagan, Jagan Attend The Friday Court, Jagan Delhi Tour, , Jagan Illigal Properties, Ycp Ministers

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అకస్మాత్తుగా హస్తిన పర్యటనకు వెళ్లిన విషయం తెల్సిందే.ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు మరియు హోం మంత్రిని కూడా జగన్‌ కలిశాడు.

Jagan Delhi Tour Behind The Story About The Cbi Case

ఈ సందర్బంగా పలు విషయాల గురించి కేంద్ర పెద్దలతో జగన్‌ సంప్రదించాడు అంటూ సమాచారం అందుతోంది.విభజన హామీలు నెరవేర్చడంతో పాటు ప్రత్యేక హామీ విషయమై కేంద్రం వద్ద విన్నవించినట్లుగా వైకాపా ఎంపీలు జగన్‌ పర్యటన గురించి చెప్పారు.

అయితే తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం తనపై ఉన్న అక్రమ ఆస్తుల కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాద్‌ కోర్టుకు హాజరు అవ్వాల్సి వస్తుంది.ఎన్నిసార్లు కోర్టుకు వినతి విజ్ఞప్తి చేసుకున్నా కూడా కోర్టు మాత్రం వెసులుబాటు కల్పించడం లేదు.

అందుకే కేంద్రం నుండి ఆ విషయాన్ని నరుక్కుని రావాలనే ఉద్దేశ్యంతో జగన్‌ హోం మంత్రి మరియు ప్రధానిని కలిశారంటూ తెలుగు తమ్ములు అంచనా వేస్తున్నారు.జగన్‌ అక్రమాస్తుల కేసును కొట్టి వేయించుకునేందుకు ఎంతకైనా సిద్దపడతాడు అంటూ ఈ సందర్బంగా తెలుగు తమ్ములు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

#YCP Ministers #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagan Delhi Tour Behind The Story About The Cbi Case Related Telugu News,Photos/Pics,Images..