అభిమానులకి టాప్ లెస్ గా థాంక్స్ చెప్పిన అందాల భామ  

Jacqueline Fernandez 46 million followers on Instagram, Tollywood, Bollywood, Celebrity Photoshoot, Jacqueline Fernandez Instagram, Jacqueline Fernandez Topless Photoshoot - Telugu Bollywood, Celebrity Photoshoot, Instagram, Jacqueline Fernandez, Jacqueline Fernandez 46 Million Followers On Instagram, Jacqueline Fernandez Instagram, Jacqueline Fernandez Topless Photoshoot, Tollywood

బాలీవుడ్ అందాల భామలు చేసే సినిమాలు తక్కువ అయినా సోషల్ మీడియా ఫాలోవర్స్ మాత్రం విపరీతంగా ఉంటారు.ఆ స్థాయిలో వారికి ఫాలోవర్స్ ఉండటానికి కారణం సోషల్ మీడియాలో వారు షేర్ చేసే ఫోటో షూట్ లు.

TeluguStop.com - Jacqueline Fernandez 46 Million Followers On Instagram

ఎప్పటికప్పుడు క్యాలెండర్ కోసం, మ్యాగజైన్ కోసం బాలీవుడ్ భామలు హాట్ ఫోటో షూట్ లు చేసుకుంటూ ఉంటారు.ఇలాంటి ఫోటో షూట్ లకి సంబందించిన కిల్లింగ్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం ద్వారా అభిమానులకి నయనానందం కలిగిస్తారు.

ఈ కారణంగా సోషల్ మీడియాలో ఈ భామలని ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.ఇప్పటికే కొంత మంది భామలు 50 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ని దాటిపోయారు.

TeluguStop.com - అభిమానులకి టాప్ లెస్ గా థాంక్స్ చెప్పిన అందాల భామ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పుడు మరో అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నిఏకంగా 46 మిలియన్స్ కి పెంచుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాలో ఈ శ్రీలంక బ్యూటీ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్‌ చేసిన టాప్‌ లెస్‌ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.అయితే ఆమె ఈ ఫొటోలు షేర్‌ చేయడానికి కారణం ఉంది.

తనని ఇన్‌స్టాగ్రమ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 46 మిలియన్లకు చేరడంతో ధన్యవాదాలు తెలుపుతూ తన ఫాలోవర్స్‌కి జాక్వెలిన్ ఇలా అందాల విందు ఇచ్చింది.జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌ నుంచి ఈ ట్రీట్‌ ఊహించని అభిమానులు, నెటిజన్లు ఆమె ట్రీట్ కి ఫిదా అయిపోతున్నారు.

ఈ ఫోటోలు చూసిన తర్వాత బాలీవుడ్ భామలకు సోషల్ మీడియాలో అభిమానులని పెంచుకోవడం ఎలాగో తెలుసని, సౌత్ భామల కంటే వాళ్ళు ఈ విషయంలో చాలా అడ్వాన్స్ గా ఉంటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

#Instagram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jacqueline Fernandez 46 Million Followers On Instagram Related Telugu News,Photos/Pics,Images..