జైల్లో పడ్డ నటుడి కొడుకు

హాలీవుడ్‌ స్టార్‌ హీరో జాకీ చాన్‌ తనయుడు జాయ్‌ సీ చాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టు అయ్యాడు.ఈయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు.

 Jackie Chan’s Son Jaycee Arrested Over Drug Case-TeluguStop.com

ఆరు నెలల క్రితం జాయ్‌ సీ చాన్‌ డ్రగ్స్‌ వాడుతున్న కేసులో పట్టుబడ్డాడు.చాన్‌తో పాటు ఆయన స్నేహితుడు చెన్‌ తుంగ్‌తో డ్రగ్స్‌ సేవిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

దాంతో చైనా కోర్టు వీరిద్దరికి కూడా ఆరు నెలల కఠిన కారాగార శిక్షను విధించింది.

జైలు శిక్షతో పాటు 326 డాలర్ల జరిమానాను కూడా కట్టాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

ఈ విషయంపై జాకీ చాన్‌ స్పందిస్తూ కోర్టు నిర్ణయాన్ని తాను సమర్ధిస్తానని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం జాయ్‌ సీ చాన్‌ హాలీవుడ్‌ హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

మరో వైపు టీవీ రంగంలో కూడా రాణిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube