అవ్వా జాకీచాన్ కూతురు ఎలా మారిపోయిందో తెలుసా..     2017-10-12   01:23:11  IST  Raghu V

జాకీచాన్ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరుంటారు..ఒక హాలివుడ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడు..కానీ తన కొడుకుకి..కూతురికి మాత్రం స్పూర్తి అవ్వలేకపోయాడు..వారిని సరైన దారిలో పెట్టుకోలేక పోయాడు..అసలు విషయం ఏమిటంటే.

డ్రగ్స్ తీసుకుంటూ జాకీచాన్ కొడుకు, సినిమా హీరో జేసీ చాన్ ఆమధ్య డ్రగ్స్ పుచ్చుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే అయితే ఆ కేసుకు సంభందించి..తన కొడుకుకి ఆరునెలలు జైలు శిక్ష విదించారు..ఆ సమయంలో జాకీచాన్ అందరికి క్షమాపణలు చెప్పాడు..అంత పెద్ద నటుడికి ఇటువంటి కొడుకు పుట్టండం ఏమిటి అని అందరూ జేసీ చాన్ ని తిట్టి పోశారు.అప్పట్లో అది పెద్ద దుమారం లేపింది. అయితే తన తండ్రి అయిన జాకీచాన్ తనని సరిగా,ప్రేమగా పెంచకపోవడం వలనే తాను ఇలా పెరిగాను అని లేఖ రాశాడు.

జైలు నుంచీ బయటకి వచ్చిన తన కొడుకు ఇప్పుడు బాగా ఉంటున్నాడు అని..ఇప్పుడు సంగీతం మీద దృష్టి పెట్టాడని చెప్పాడు జాకీచాన్..కుమారుడు ఇచ్చిన షాక్ నుంచీ మెల్ల మెల్లగా కోలుకుంటున్న జాకీచాన్ కే ఇప్పుడు తన కూతురు అంతకంటే పెద్ద షాక్ ఇచ్చింది.జాకీచాన్ కుమార్తె ఇప్పుడు ఏమి చేస్తోందో తెలిస్తే అందరూ షాక్ అవుతారు.

జాకీచాన్ కుమార్తె పేరు ఎట్టా నగ్..ఈమె లెస్బియన్ గా మారిపోయింది..దానికి సాక్ష్యంగా కొన్ని ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తున్నాయి. ఆండీ అటమ్ అనే లెస్బియన్ తో క్లోజ్ గా ఉంటున్న ఫోటో ని చూసిన నిటిజన్లు జాకీచాన్ తో పాటుగా తన కుమార్తె మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో షాక్ తిన్న జాకీచాన్ కూతురు ఆ ఫోటోని ఇన్‌‌స్టాగ్రామ్‌ నుంచి తీసేసింది. ప్రపంచంలో చాలా మందికి స్పూర్తిగా నిలిచినా జాకీచాన్..తన పిల్లల విషయంలో ఇలా జరగడం..పిల్లల్ని సరిగా పెంచకపోవడం వల్లనే అని విమర్శలు చేస్తున్నారు..నెటిజన్లు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.