మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని జేఏసీ నేతలు ప్రత్యేకపూజలు.

JAC Leaders Pray For Successful Completion Of Mahapadayatra, JAC , Pray , Mahapadayatra , Ys Jagan , Ap Govt , Shunkala Padama Sri , Amaravathi , Lord Shiva , Farmers

న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి పరిరక్షణ సమితి,రైతులు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని కనకదుర్గ వారధి దగ్గర ఉన్న శివాలయంలో మహిళా జేఏసీ నేతలు ప్రత్యేకపూజలు కార్తీకమాసం తొలిసోమవారం కావడంతో శివయ్యకు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళా జేఏసీ మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.

 Jac Leaders Pray For Successful Completion Of Mahapadayatra, Jac , Pray , Mahapa-TeluguStop.com

ఆంద్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రభుత్వం ప్రకటించాలి,ముఖ్య మంత్రి జగన్ కు పరమేశ్వరుడు మంచి బుద్ధి ప్రసాదించాలి అమరావతి పరిరక్షణ సమితి,రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రభుత్వం,పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు రైతుల పాదయాత్ర రాళ్లు,రువ్వుతారని సుంకర పద్మశ్రీ అన్నారు.

రాళ్లు వేయడం కాదు.ప్రజలు పూలతో స్వాగతం పలుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్,అభివృద్ధి అమరావతితో ముడిపడి ఉంది పోలీసులు అక్రమ కేసులు బనాయించినా,అవమానాలు ఎదురైనా రాష్ట్రభవిష్యత్ కోసం భరించాం రైతుల త్యాగాలు వృధాకారాదని,మహా పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ కళ్ళు తెరిపించాలని శివయ్యను కోరుకున్నాం

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube