ఆటో రామ్ ప్రసాద్ ఫోటోను అక్కడ పెట్టుకున్న నటి.. పోస్టర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే?

జబర్దస్త్ లో తన కామెడీ పంచ్ లతో తెగ నవ్విస్తూ మంచి అభిమానాన్ని అందుకున్న కమెడియన్ ఆటో రాంప్రసాద్.గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, సన్నీ లతో కలిసి స్కిట్ లు చేస్తూ తన కామెడీతో బాగా ఆకట్టుకుంటున్నాడు.

 Jabardasth Auto Ram Prasad Movie Peep Show Poster Released,  Jabardust, Ram Pras-TeluguStop.com

ఆటో పంచ్ లు ఎక్కువగా వేయడంతో ఆటో రామ్ ప్రసాద్ గా పేరు సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈయన ఫోటోను ఓ నటి అక్కడ పెట్టుకొని షాక్ ఇచ్చింది.

ఇంతకీ ఆ నటి ఎవరు.? రామ్ ప్రసాద్ ఫోటోనే ఎందుకు పెట్టుకుంది.? అని అనుకుంటున్నారు కదా.అసలు సంగతి ఏమిటంటే.జబర్దస్త్ నుండి మంచి కమెడియన్స్ గా గుర్తింపు పొంది వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు.ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా పరిచయమయ్యాడు.ఇక మరికొందరు కమెడియన్ లుగా అవకాశాలు అందుకున్నారు.ఇదిలా ఉంటే రామ్ ప్రసాద్ కూడా వెండితెరపై అడుగుపెట్టాడు.

క్రాంతి కుమార్ సిహెచ్ దర్శకత్వంలో ‘పిప్ షో’ అనే సినిమా రూపొందుతుంది.

Telugu Auto Ram Prasad, Jabardust, Peep Show, Poster, Ram, Tollywood-Movie

ఈ సినిమాలో రామ్ ప్రసాద్ హీరోగా నటిస్తున్నాడు.ఎస్ ఆర్ కుమార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.

ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు.ఇక ఈ పోస్టర్ ను రామ్ ప్రసాద్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని నో బీప్స్ అంటూ ఆసక్తికరమైన కథతో మీ ముందుకు త్వరలోనే వస్తున్నాం అని తెలిపాడు.

Telugu Auto Ram Prasad, Jabardust, Peep Show, Poster, Ram, Tollywood-Movie

ఇక ఆ పోస్టర్ లో ఉన్న నటి ఎవరో కాదు నేహా దేశ్ పాండే.ఈ పోస్టర్ లో నేహా నగ్నంగా ఉండటమే కాకుండా తన అందాలను రామ్ ప్రసాద్ ఫోటోతో అడ్డుపెట్టుకుంది.ఇక ఈ పోస్టర్ ను చూసిన నెటిజన్లు షాక్ అవుతూ.లైకులు కొడుతున్నారు.ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube