హాట్ ఫోటో షేర్ చేసిన వర్ష.. వాళ్లను మించిపోయేలా..?

బుల్లితెర యాంకర్లలో చాలామంది యాంకర్లు ఒకవైపు బుల్లితెర ఆఫర్లను అందిపుచ్చుకుంటూనే మరోవైపు వెండితెర ఆఫర్లను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.మొదట్లో కొన్ని సీరియళ్లలో నటించి జబర్దస్త్ షోలో ఆది, ఇమ్మాన్యుయేల్ తో చేసిన స్కిట్ల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న వర్ష సొషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

 Jabardasth Varsha Photos Goes Viral In Social Media, Jabardast Vasrha, Varsha Em-TeluguStop.com

వర్ష షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్లను మించిపోయేలా ఎక్స్ పోజింగ్ చేస్తూ వర్ష వార్తల్లో నిలుస్తున్నారు.

బుల్లితెర యాంకర్లైన రష్మీ, అనసూయలకు బాగానే అఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే.వర్ష కూడా ఆ యాంకర్లలా అవకాశాలను అందిపుచ్చుకుంటారేమో చూడాల్సి ఉంది.

బుల్లితెరపై పద్ధతిగా కనిపించే వర్ష సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ వర్ష వార్తల్లో నిలుస్తున్నారు.వైట్ ప్యాంట్, స్లీవ్ లెస్ టాప్ లో ఉన్న వర్ష ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆ ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కొందరు నెటిజన్లు వర్షను ప్రశంసిస్తుంటే కొందరు నెటిజన్లు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తూ వర్షను ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

కొన్నిరోజుల క్రితం వర్ష కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.

అయితే కరోనా నుంచి త్వరగానే కోలుకున్న వర్ష మళ్లీ బుల్లితెర షోలు, రియాలిటీ షోలతో బిజీ అయ్యారు.

మరోవైపు హైదరాబాద్ లో లాక్ డౌన్ రూల్స్ అమలవుతూ ఉండటంతో సీరియళ్లు, రియాలిటీ షోలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని వార్తలు వస్తున్నాయి.వర్ష భవిష్యత్తులో హీరోయిన్ రోల్స్ లో నటిస్తారేమో చూడాల్సి ఉంది.

టాలెంట్ పుష్కలంగా ఉన్న వర్షకు దర్శకనిర్మాతలు ఛాన్స్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube