రెచ్చిపోయిన యాంకర్ వర్ష.. స్టేజ్ పైనే లిప్ లాక్ చేస్తూ?

బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష.పలు సీరియల్స్ లో నటిస్తున్న ఈ బ్యూటీ మొత్తానికి జబర్దస్త్ ద్వారా మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.

 Jabardasth Varsha Lip Kiss To Student In Anchor Ravi Happy Days Show-TeluguStop.com

మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ జబర్దస్త్ లో గెస్ట్ గా వచ్చి అక్కడే సెటిల్ అయిపోయింది.తన గ్లామర్ తో యువత మనసులను ఇట్టాగే దోచుకుంది.

అతి తక్కువ సమయంలో లేడీ కమెడియన్ గా మంచి క్రేజ్ అందుకుంది.

 Jabardasth Varsha Lip Kiss To Student In Anchor Ravi Happy Days Show-రెచ్చిపోయిన యాంకర్ వర్ష.. స్టేజ్ పైనే లిప్ లాక్ చేస్తూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

జబర్దస్త్ లో మరో కమెడియన్ ఇమ్మానియేల్ తో కలిసి హగ్గు లతో, ముద్దులతో తెగ రెచ్చిపోతుంది.ఇక బుల్లితెరలో పలు షోలలో కూడా ఈ జంట చేసే రచ్చకు ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే.

జబర్దస్త్ లోనే కాకుండా పలు షో లలో కూడా పాల్గొంటున్న ఈ బ్యూటీ మళ్లీ రెచ్చి పోయింది.ఏకంగా స్టేజీపైనే లిప్ లాక్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం యాంకర్ రవి, మరో బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి కలిసి యాంకరింగ్ చేస్తున్న షో హ్యాపీ డేస్.ఇక ఈ షో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో ప్రసారమవుతుంది.

ఇందులో స్టూడెంట్ ని తీసుకొచ్చి మరింత ఫన్నీగా సందడి చేస్తుంటారు.ఇటీవలే ప్రారంభమైన ఈ షో తాజాగా ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో విడుదల అయింది.ఇందులో జబర్దస్త్ వర్ష గెస్ట్ గా పాల్గొన్నది.ఇక ఓ పర్ఫామెన్స్ భాగంలో రవి స్టూడెంట్ లకు ఓ ప్రశ్న వేశాడు.

పార్కు బెటరా? బీచ్ బెటరా అని ప్రశ్నించగా అందులో ఓ కాలేజ్ అమ్మాయి పార్క్ బెటర్ అంటూ ఎందుకంటే తుప్పలు ఉంటాయని సమాధానం ఇచ్చి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.ఇక వెంటనే ఆమెని స్టేజిపైకి పిలువగా ఓ స్కిట్ వేశారు.

ఇక అందులో వర్ష కూడా భాగంగా పాల్గొనగా.వెంటనే వర్ష ఆ అమ్మాయికి లిప్ కిస్ ఇచ్చింది.

అదే సమయంలో యాంకర్ రవి ఎంట్రీ ఇవ్వడం తో ఆ స్టూడెంట్ అమ్మాయి ఇప్పుడే మొదలైంది పక్కకి పో అంటూ రవిని అనగా అక్కడున్న వారందరు తెగ నవ్వుకున్నారు.

#LipKiss #Jabardasth #Varsha #Skit #Ashy Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు