జబర్దస్త్ వర్ష తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.తెలుగులో పలు సీరియల్స్ లో వర్ష నటించగా ఆ సీరియల్స్ సక్సెస్ సాధించడంతో వర్షకు మంచి పేరు వచ్చింది.
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో స్కిట్లు చేయడంతో పాటు ఇమ్మాన్యుయేల్, వర్ష కలిసి చేస్తున్న స్కిట్ల ద్వారా ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.
తాజాగా ఈ బ్యూటీ టాప్ లెస్ ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
బుల్లితెరపై అవకాశాలు బాగానే వస్తున్నా ఈ బ్యూటీ వెండితెరపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.ఇప్పటికే రష్మీ, అనసూయ యాంకర్లుగా బుల్లితెరపై మంచి పేరును సంపాదించుకొని వెండితెరపై సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
మరి సినిమా ఆఫర్లతో వర్ష బిజీ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

గ్లామర్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధమేనని వర్ష తన ఫోటోల ద్వారా చెప్పకనే చెబుతున్నారు.మరి స్టార్ డైరెక్టర్లు వర్షపై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది.కొంతమంది వర్ష అభిమానులు మాత్రం వర్ష వెండితెరపై ఫోకస్ చేస్తే నటిగా మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
పాపులారిటీ బాగానే ఉన్న వర్ష సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.

సోషల్ మీడియాలో వర్ష షేర్ చేస్తున్న ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.గతంలో వర్ష షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఇమ్మాన్యుయేల్ వర్షకు పెళ్లి జరిగినట్టు ఒక ఈవెంట్ ప్రసారం కాగా ఆ ఈవెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
వర్ష సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇవ్వడం గ్యారంటీ అని చెప్పవచ్చు.