వైట్ డ్రెస్ తో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ వర్ష.. అలా ఎగురుతూ అందాలనే చూపించేసిందిగా?

టాలీవుడ్ బుల్లితెరపై హీరోయిన్స్ కంటే ఎక్కువ రంగుతో, అందంతో మెరిసిపోతున్న బ్యూటీ వర్ష. జబర్దస్త్ ద్వారా పరిచయాన్ని ఎక్కువగా పెంచుకున్న వర్ష కెరీర్ మొదట్లో సీరియల్స్ లలో నటిగా అడుగుపెట్టింది.

 Jabardasth Varsha Glamor Show In White Dress Pics Viral Details, Jabardasth Vars-TeluguStop.com

అలా పలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలా ఓసారి జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టగా అప్పటినుంచి అక్కడే సెటిల్ అయిపోయింది.

సీరియల్స్ కు దూరంగా ఉంటూ జబర్దస్త్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యింది.తను చేసే కామెడీ తక్కువ అయినప్పటికీ కూడా జబర్దస్త్ లో మాత్రం కొనసాగుతూనే ఉంది.

కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఇక ఈ బ్యూటీ కి చాలా వరకు అందం పరంగానే ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

కానీ తన గొంతు మాత్రం అచ్చం మగవారిలా ఉండటంతో కొందరు ఆమెను ట్రోల్స్ కూడా చేశారు.జబర్దస్త్ లో కొంతమంది కమెడియన్స్ మాత్రం లేడీ గెటప్ అంటూ తనను బాధపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.గతంలో తనను లేడి గెటప్ అన్నందుకు వర్ష చాలా బాధపడింది.ఇక ఇప్పటికీ ఈమెను అలాగే ట్రోల్స్ చేస్తూ ఉంటారు.కానీ వాటిని పట్టించుకోకుండా తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.ఈమె ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు క్షణాలు అవి వైరల్ అవుతూ ఉంటాయి.

ఈమెకు సపరేటు ఫ్యాన్ పేజీ కూడా ఉంది.తన ఫాలోవర్స్ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సేవ్ చేసుకొని రి పోస్ట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు.

తన ఫాలోవర్స్ తన ఫోటోలను రీ పోస్ట్ చేయగా వెంటనే వాటిని తన ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది.ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది ఈ బ్యూటీ.ఇక ముందు నుంచి వర్ష గ్లామర్ షో చేయడంలో అస్సలు తగ్గలేదు.మొదట్లో మాత్రం తన పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోయేది.

ఇప్పటికీ కూడా గ్లామర్ షో చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు తన అందాలను బయట పెడుతూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా వాటిని తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అందులో వైట్ కలర్ డ్రెస్సులో పైకి ఎగురుతూ తన అందాలను బయటపెట్టింది.

ఆ ఫోటోలను చూసిన తన ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.గట్టిగా ప్రయత్నిస్తే మీరు కూడా హీరోయిన్ అవుతారు అంటూ ఒకసారి ప్రయత్నించండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube