సౌమ్య రావు కి సినిమా ఆఫర్లా.. అంతా జబర్దస్త్ మహిమ..!

కన్నడ సీరియల్స్ తో పాపులర్ అయిన సౌమ్యా రావు( Sowmya Rao ) తెలుగులో కూడా ఒక సీరియల్ చేసింది.ఆ సీరియల్ వల్ల ఆమెకు జబర్దస్త్( Jabardasth ) ఛాన్స్ వచ్చింది.

 Jabardasth Sowmya Rao Tollywood Movie Offer Details, Jabardasth Soumya, Soumya R-TeluguStop.com

అనసూయ, రష్మిల తర్వాత జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య రావు సూపర్ ఛాన్స్ అందుకుంది.అమ్మడు యాంకర్ గా( Anchor ) వచ్చి దాదాపు ఆరు నెలల దాకా అవుతుండగా ఆమె యాంకరింగ్ వల్ల ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అవుతున్నారని తెలుస్తుంది.

ఇక కమెడియన్స్ కి కూడా సౌమ్యా రావు కోపరేషన్ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.

ఇదిలాఉంటే సౌమ్యా రావు జబర్దస్త్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ అందుకుందని టాక్.ఆమె యాంకరింగ్ టాలెంట్ చూసిన ఓ డైరెక్టర్ సినిమాలో ఆమెకు ఒక మంచి పాత్ర ఉందని ఆఫర్ చేశాడట.జబర్దస్త్ యాంకర్ గా చేస్తున్నారు అంటే అవకాశాలు వచ్చేస్తాయంతే అన్నట్టుగా సౌమ్య కూడా ఆ ఆఫర్ కి ఓకే అనేసిందట.

సౌమ్యా రావు కూడా వెండితెర మీద వెలుగు వెలగనుంది.జబర్దస్త్ తో ఆమె కెరీర్ పరంగా సెట్ అవడమే కాకుండా ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా తెచ్చుకుంటుంది.

ఈ విషయం తెలిసిన వారు లక్ అంటే ఆమెదే అనేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube