కరాటే కళ్యాణిపై జబర్దస్త్ శాంతి స్వరూప్ ఫైర్.. ఎందుకంటే?

తెలుగు సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి గురించి అందరికీ తెలిస్తే.ఇక ఈమె సినిమాలలో ఎన్నో బోల్డ్ పాత్రలలో నటించింది.

 Jabardasth Shanthi Swarup Fire On Karati Kalyan-TeluguStop.com

ఇక బయట కూడా ఈమె ఎంతో బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది.ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం తన మాటలతో బాగా రెచ్చిపోయింది.

తన నోటికి వచ్చినట్లు బాగా ఫైర్ అవుతూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ శాంతి కూడా కరాటే కళ్యాణి పై బాగా ఫైర్ అయ్యింది.

 Jabardasth Shanthi Swarup Fire On Karati Kalyan-కరాటే కళ్యాణిపై జబర్దస్త్ శాంతి స్వరూప్ ఫైర్.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జబర్దస్త్ లో లేడీ గెటప్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ శాంతి స్వరూప్.హైపర్ ఆది టీమ్ లో పని చేస్తాడు శాంతి స్వరూప్.ఇదిలా ఉంటే ఇటీవలే హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో తెలంగాణ బతుకమ్మ పాటను హేళన చేయడంతో తెలంగాణకు సంబంధించిన కొందరు సభ్యులు తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telugu Angry, Hyper Aadi, Hyper Aadi Apologizes, Jabardasth, Karate Kalyani Fires On Hyper Aadi, Karati Kalyani, Shanthi Swaroop, Sridevi Drama Company, Telangana Bathukamma Song-Movie

దీంతో హైపర్ ఆది తన సోషల్ మీడియా వేదిక ఓ వీడియో షేర్ చేస్తూ క్షమాపణ కోరాడు.ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణి స్పందిస్తూ.ఆది నువ్వు హైపర్ కావచ్చు.

కానీ అది శృతిమించింది.కాస్త తగ్గి క్షమాపణలు చెప్పాలని నేను కోరుతున్నాను.

నువ్వు ఒక సంస్కృతిని అవమానిస్తే గుంజి అంటూ వార్నింగ్ ఇచ్చేలా ఓ పోస్టు పెట్టింది.

Telugu Angry, Hyper Aadi, Hyper Aadi Apologizes, Jabardasth, Karate Kalyani Fires On Hyper Aadi, Karati Kalyani, Shanthi Swaroop, Sridevi Drama Company, Telangana Bathukamma Song-Movie

ఇక శాంతి స్వరూప్ ఈ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి అభిమానులకు షేర్ చేస్తూ.ఆమె ఈ పోస్టు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది అంటూ పైగా తనకు ఒక సామెత గుర్తుకు వచ్చిందని తెలిపాడు.ముం.మోపి ఆడది ముత్తయిదువుకి సలహా ఇచ్చినట్లు ఉంది.నువ్వు కూడా హైపర్ ఆది టీం లో నటించావు.

మర్చిపోయావా అంటూ కళ్యాణి పై పోస్ట్ చేశాడు.ఇక ఈ పోస్టు కాసేపట్లోనే వైరల్ కాగా మళ్లీ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేశాడు శాంతి స్వరూప్.

#KarateKalyani #HyperAadi #Karati Kalyani #Shanthi Swaroop #SrideviDrama

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు