పొట్టి నిక్కర్ లో జబర్దస్త్ రీతూ.. కామెంట్స్ తట్టుకోలేక ఆ పని చేసిన బ్యూటీ!

ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ఆర్టిస్టులు తమకు ఏదైనా నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు ఊరుకోరు.కొందరు సెలబ్రెటీలు తమపై కామెంట్లు వస్తే వెంటనే తమదైన స్టైల్ లో తిరిగి వారికి కౌంటర్ వేస్తుంటారు.

 Jabardasth Ritu In Shor Dress Netizens Are Comments On It , Jabardast , Ritu, Last Post, Viral, Ritu Choudhary,social Media,jabardasth Ritu,ritu In Shor Dress , Hyper Adi,lady Comedian-TeluguStop.com

మరికొందరు అవి తట్టుకోలేక పైగా వాటిని ఎదుర్కోలేక మౌనంగా ఉంటారు.అలా తాజాగా మరో బ్యూటీ కూడా తనకు నెగిటివ్ కామెంట్లు వస్తే ఏం చేసిందో చూడండి.

ఇంతకు ఆమె ఎవరంటే. జబర్దస్త్ బ్యూటీ రీతు చౌదరి.

 Jabardasth Ritu In Shor Dress Netizens Are Comments On It , Jabardast , Ritu, Last Post, Viral, Ritu Choudhary,social Media,jabardasth Ritu,ritu In Shor Dress , Hyper Adi,Lady Comedian-పొట్టి నిక్కర్ లో జబర్దస్త్ రీతూ.. కామెంట్స్ తట్టుకోలేక ఆ పని చేసిన బ్యూటీ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జబర్దస్త్ ద్వారా తన పరిచయాన్ని ఎక్కువగా పెంచుకొని బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది రీతూ చౌదరి.ఈమె జబర్దస్త్ కంటే ముందు బుల్లితెర పై పలు సీరియల్స్ లలో, వెండితెరపై పలు సినిమాలలో నటించింది.

తన అందంతో మాత్రం బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.నిత్యం సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

మొదట్లో ఈమె టిక్ టాక్ వీడియోలు చేస్తూ వాటి ద్వారా సోషల్ మీడియా స్టార్ గా మారింది.అలా ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టింది.

చాలా వరకు హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించింది.ఇక బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో అవకాశం రావడంతో తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

అలా జబర్దస్త్ లో కూడా అడుగు పెట్టడంతో అందులో లేడీ కమెడియన్ గా మంచి సక్సెస్ అందుకుంది.

Telugu Hyper Adi, Jabardast, Jabardasth Ritu, Lady, Ritu, Ritu Choudhary, Ritu Shor-Latest News - Telugu

అందులో తన అందాలతో జబర్దస్త్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.ఎప్పుడు ఏదో ఒక గెటప్ తో బాగా హైలెట్ అవుతుంది.ఇక తన నవ్వుతో ఎంతోమంది కుర్రాళ్లను పడేసింది రీతూ చౌదరి.

జబర్దస్త్ లో కూడా తన పొట్టి పొట్టి బట్టలతో బాగా సందడి చేస్తుంది.అంతేకాకుండా అజర్ తో అందరూ ముందే రొమాన్స్ చేస్తూ బాగా షాక్ లు ఇస్తుంది.

అలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇక తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.

పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా ఆకట్టుకుంటుంది.సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అప్డేట్లను బాగా షేర్ చేసుకుంటోంది.

Telugu Hyper Adi, Jabardast, Jabardasth Ritu, Lady, Ritu, Ritu Choudhary, Ritu Shor-Latest News - Telugu

హైపర్ ఆది వల్ల జబర్దస్త్ లోకి అడుగుపెట్టింది రీతూ చౌదరి.మొత్తానికి ఈమెకు బుల్లితెరపై ఒక స్పెషల్ క్రేజ్ రావటంతో ఒక స్టార్ హీరోయిన్ లా రెడీ అవుతూ అందరికి షాక్ ఇస్తుంది.ఇక తాజాగా తన ఇన్ స్టా వేదికగా హాట్ ఫోటోలు షేర్ చేయగా ప్రస్తుతం అవి బాగా వైరల్ గా మారాయి.అందులో పొట్టి నిక్కర్ తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

కానీ ఈమె ఎన్ని ఫోటోలు పంచుకున్న కూడా బాగా నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొంటుంది.ఇక వాటిని తట్టుకోలేక.

ఇప్పుడు పంచుకున్న ఫోటోలకు కూడా కామెంట్లు రావద్దు అని కామెంట్ సెషన్ ను మ్యూట్ లో పెట్టేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube