జబర్దస్త్ సినిమా ప్రమోషన్స్ చాలా కాస్ట్ లీ గురూ..!

జబర్దస్త్ కామెడీ షోలో అప్పుడప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీస్ వస్తుంటారు.షోకి అది కూడా ఒక ప్రమోషనల్ యాస్పెక్ట్ కాగా ఆ షోకి వస్తే తమ సినిమా ఇంకాస్త ప్రేక్షకుల్లోకి వెళ్తుంది అన్న నమ్మకం ఉంటుంది.

 Jabardasth Movie Promotions Very Costly Details, Jabardasth, Jabardasth Team, Mallemala, Movie Promotions, Jabardasth Comedy Show, Movies, Celebrities, Comedy Show-TeluguStop.com

అయితే జబర్దస్త్ షోలో సినిమా ప్రమోషన్స్ అనేవి ఇన్నాళ్లు ఫ్రీగా అనుకున్నారు కానీ దాని కూడా పేమెంట్ ఉంటుందని ఈమధ్యనే తెలిసింది.జబర్దస్త్ షోలో ఒక సినిమా ప్రమోషన్ కి 10 నుండి 15 లక్షల దాకా మల్లెమాల టీం వసూళు చేస్తుందని తెలుస్తుంది.

షోకి సెలబ్రిటీస్ వస్తే ఆ సినిమాకు సంబందించిన ప్రమోషనల్ స్కిట్స్ కూడా చేస్తారు.

 Jabardasth Movie Promotions Very Costly Details, Jabardasth, Jabardasth Team, Mallemala, Movie Promotions, Jabardasth Comedy Show, Movies, Celebrities, Comedy Show-జబర్దస్త్ సినిమా ప్రమోషన్స్ చాలా కాస్ట్ లీ గురూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాదు సినిమా ఎలా ఉండబోతుంది అన్నది కూడా జడ్జ్ ల ద్వారా చెప్పిస్తారు.

అలా సినిమాకు కావాల్సిన పబ్ల్సిటీ అక్కడ జర్గుతుంది.అందుకే జబర్దస్త్ షోలో సినిమా ప్రమోషన్స్ కి అందరు దృష్టిపెడుతుంటారు.

అక్కడ ప్రమోషన్స్ కాస్ట్ లీ అయినా కూడా దాని వల్ల సినిమాకు ఎంతోకొంత ప్లస్ అవుతుందని మల్లెమాల టీం అడిగినంత ఇచ్చేస్తారు.స్టార్ సినిమాలేమో కానీ స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రం జబర్దస్త్ వేదికని వారి సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటారు.

తప్పకుండా జబర్దస్త్ లోకి మూవీ యూనిట్ రావడం వల్ల ఆ సినిమాకి ఎంతోకొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube