జబర్దస్త్ ఈ పరిస్థితికి కారణం ఆ యాంకరేనా.. అతని వల్ల రేటింగ్ పడిపోయిందా?

తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలను నిర్మిస్తూ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఓంకార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.

 Jabardasth Is The Cause Of This Situation Because Of That Anchor , Jabaradasth ,omkar ,etv , Zeetelugu , Comedy Stars , Star Maa ,remuneration ,jabardast Comedians-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం పూర్తిగా పతనం కావడానికి ఓంకార్ పరోక్షంగా కారణమంటూ ఈటీవీ అభిమానులు జబర్దస్త్ ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఓంకార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు జబర్దస్త్ కార్యక్రమం రేటింగ్స్ పడిపోవడానికి ఓంకార్ కి సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే.

Telugu Stars, Jabaradasth, Omkar, Maa, Zee-Movie

జబర్దస్త్ కార్యక్రమం ఈటీవీలో ప్రసారమవుతు విశేషమైన ఆదరణ సంపాదించుకున్న తరుణంలో ఈ కార్యక్రమానికి పోటీగా జీ తెలుగులో మరొక కామెడీ షో ప్రారంభమైంది.అయితే ఈ కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమాన్ని బీట్ చేయడంలో ఫెయిల్ అయింది.ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి పోటీగా స్టార్ మా లో కామెడీ స్టార్స్ కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమాన్ని ఓంకార్ నిర్మించడం విశేషం.

 Jabardasth Is The Cause Of This Situation Because Of That Anchor , Jabaradasth ,Omkar ,etv , Zeetelugu , Comedy Stars , Star Maa ,Remuneration ,Jabardast Comedians-జబర్దస్త్ ఈ పరిస్థితికి కారణం ఆ యాంకరేనా.. అతని వల్ల రేటింగ్ పడిపోయిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Stars, Jabaradasth, Omkar, Maa, Zee-Movie

ఇకపోతే ఈ కార్యక్రమానికి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన కమెడియన్స్ అందరిని భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఓంకార్ కామెడీ స్టార్స్ కార్యక్రమంలోకి తీసుకువస్తున్నారు.ఈ విధంగా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా కామెడీ స్టార్స్ కార్యక్రమంలోకి రావడం వల్ల కామెడీ స్టార్స్ కార్యక్రమం ఆదరణ పెరిగి జబర్దస్త్ కార్యక్రమానికి పూర్తిగా ఆదరణ తగ్గుతోందని చెప్పాలి.ఇలా జబర్దస్త్ కార్యక్రమం రేటింగ్స్ పడిపోవడానికి ఓంకార్ కారణం అని పెద్ద ఎత్తున జబర్దస్త్ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా జబర్దస్త్ నుంచి వచ్చిన వారందరూ కామెడీ స్టార్స్ కార్యక్రమం ద్వారా సందడి చేస్తే భవిష్యత్తులో జబర్దస్త్ కార్యక్రమం ఆపేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయని పలువురు భావిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube