హైపర్ ఆదికి కరోనా అంటూ వార్తలు.. కానీ..?  

jabardasth hyper aadi tested corona positive news viral in social media, Hyper Aadi, Corona positive, Sudheer , Rashmi Gautham, Home Quarantine, Jabardasth show - Telugu Aadi Corona, Corona Positive, Home Quarantine, Hyper Aadi, Jabardasth, Jabardasth Hyper Aadi Tested Corona Positive News Viral In Social Media, Jabardasth Show, Rashmi Gautam, Rashmi Gautham, Sudheer

మార్చి నెల తొలివారం నుంచి దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మహానగరాల నుంచి మారుమూల పల్లెల వరకు వేగంగా వ్యాప్తి చెందుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోంది.రాజకీయ, సినీ, టీవీ రంగానికి చెందిన ప్రముఖులు కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారు.

TeluguStop.com - Jabardasth Hyper Aadi Tested Corona Positive News Viral In Social Media

ఇప్పటికే సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ లకు కరోనా నిర్ధారణ అయినట్టు వార్తలు వెలువడగా తాజాగా హైపర్ ఆదికి కూడా కరోనా సోకినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే హైపర్ ఆదికి కొన్ని రోజుల క్రితమే కరోనా నుంచి కోలుకున్నాడని కొందరు, రష్మీ, సుధీర్ లతో పాటు టీవీ షోలలో పాల్గొన్న సమయంలో కరోనా సోకిందని కొందరు ప్రచారం చేస్తున్నారు.

అయితే హైపర్ ఆది మాత్రం కరోనా అంటూ వస్తున్న వార్తలపై స్పందించలేదు.హైపర్ ఆది స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాల గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

TeluguStop.com - హైపర్ ఆదికి కరోనా అంటూ వార్తలు.. కానీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మరోవైపు సుధీర్, రష్మీ పాల్గొన్న షోల షూటింగ్ లు వాయిదా పడ్డాయని తెలుస్తోంది.

వీళ్లతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సెలబ్రిటీలు హోం క్వారంటైన్ లో ఉన్నారని సమాచారం.

అయితే ఈటీవీ షోలలో పాల్గొనే ముఖ్యమైన వాళ్లకే కరోనా సోకడంతో ఆ ప్రభావం ఛానల్ పై కూడా పడే అవకాశం ఉంది.ప్రస్తుతం సుధీర్, రష్మీ గచ్చిబౌలిలోని ప్రముఖ హోటల్ లో హోం క్వారంటైన్ లో ఉన్నారని సమాచారం.

ఈ మధ్యనే సుధీర్, రష్మీ పలు ఈవెంట్లలో పాల్గొన్నారు.

అప్పటికే వాళ్లకు కరోనా సోకి ఉంటే మాత్రం ఆ ఈవెంట్లలో పాల్గొన్న వారందరూ టెస్టులు చేయించుకుంటే మంచిది.

కరోనా వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చేంత వరకు టీవీ, సినిమా రంగాలకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు.తాము ఎంతో అభిమానించే కమెడియన్లు, యాంకర్లకు కరోనా అంటూ వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

#Jabardasth #Hyper Aadi #Sudheer #Corona Positive #Jabardasth Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jabardasth Hyper Aadi Tested Corona Positive News Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..