అమ్మాయిని లవ్ చేసి రూ.25 వేలు ఖర్చు చేసిన జబర్దస్త్ వేణు.. చివరకు..?

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో వేణు ఒకరనే సంగతి తెలిసిందే.కెరీర్ తొలినాళ్లలో సినిమాలలో నటించిన వేణు కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ షోలో వరుసగా స్కిట్లు చేశారు.

 Jabardasth Comedian Venu Comments About His Marriage-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జబర్దస్త్ వేణు తన జీవితం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకున్నానని తనకు మేనకోడలు వరుస అవుతుందని వేణు అన్నారు.

లైఫ్ లో ఆటోగ్రాఫ్ లవ్ స్టోరీలు జరుగుతుంటాయని వేణు వెల్లడించారు.ఆ లవ్ స్టోరీలు వన్ సైడ్ లవ్ స్టోరీలని, అన్ మెచ్యూరుడ్ లవ్ స్టోరీలని వేణు వెల్లడించారు.

 Jabardasth Comedian Venu Comments About His Marriage-అమ్మాయిని లవ్ చేసి రూ.25 వేలు ఖర్చు చేసిన జబర్దస్త్ వేణు.. చివరకు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెచ్యూరుడ్ అయ్యాక లవ్ చేయాలంటే భయమేసిందని వేణు పేర్కొన్నారు.ఆర్టిస్ట్ అయ్యాక ఒక అమ్మాయిని తాను ఇష్టపడ్డానని తన పంచ్ లు వేస్తే అమ్మాయినవ్వేదని వాళ్లింటికి వెళ్లినా వాళ్ల మమ్మీ కూడా ఏమీ అనేవారు కాదని వేణు చెప్పుకొచ్చారు.

లవ్ అంటే ఇప్పటి జనరేషన్ లో ఈడుజోడు బాగుంటుందో లేదో చూస్తారని తాను ఫేక్ బర్త్ డే క్రియేట్ చేసుకుని గోల్కొండకు ఫ్రెండ్స్ తో వెళ్లానని అమ్మయితో తిరుగుతూ జోకులు వేస్తూ ఫోటోలు దిగానని వేణు చెప్పుకొచ్చారు.ఆ తరువాత నెక్లస్ రోడ్ కు తీసుకొని వెళ్లి డిన్నర్ ఇచ్చానని ఆరోజు మొత్తం ఖర్చు 25,000 రూపాయలు అయిందని వేణు తెలిపారు.డబ్బు మ్యాటర్ కాదని ఆ ప్రాసెస్ చేయడానికి మొత్తం వారం రోజుల సమయం పట్టిందని వేణు చెప్పుకొచ్చారు.

అయితే ఆ తరువాత ఆలోచిస్తే తనకు అక్కతో ఎమోషన్స్ ఎక్కువని తాను ఇండస్ట్రీకి వస్తుంటే అక్కలు ఎన్ని పూజలు చేశారో తనకు తెలుసని నరేష్ అన్నారు.25 సంవత్సరాల జీవితంలో అక్కలను ఇంప్రెస్ చేయలేదని తాను బాధ పడ్డానని ఆ తరువాత లవ్ కరెక్ట్ కాదని భావించి అక్కలు చూపించిన అమ్మాయిని చేసుకున్నానని వేణు తెలిపారు.

#Golconda #Rupees #Jabardasth Venu #Venu #Sisters

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు