సుడిగాలి సుధీర్ కు కరోనా అంటూ ప్రచారం.. అసలు నిజమేంటంటే?

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Jabardasth Sudigali Sudheer Tested Corona Posstive  Jabardasth, Sudigali Sudheer-TeluguStop.com

కొన్ని ఏళ్ల క్రితం సాధారణ వ్యక్తిలా ఉన్న సుధీర్ ఇప్పుడు ఓ పెద్ద సెలబ్రెటీ.జబర్దస్త్ లో స్కిట్ లు చేసే నుంచి హీరోగా సినిమాలు తీసే వరకు వెళ్లిన యాక్టర్ సుధీర్.

ఇటు జబర్దస్త్.అటు ఢీ రెండు షోస్ లో దుమ్ము దులుపుతున్న నటుడు సుడిగాలి సుధీర్.

ఇటు స్కిట్లు అటు డ్యాన్స్లు దుమ్ము దులుపుతున్నాడు సుడిగాలి సుధీర్.

ఇక ఇలా చేస్తూనే ఒకవైపు రష్మీ అంటే ఇష్టం ఉన్నట్టు నటించడం.

ఆమెపై సెటైర్లు వెయ్యడం.ఆమెతో డ్యాన్స్ వెయ్యడం వంటివి చెయ్యడం వల్ల రష్మీకి సుధీర్ కి లింక్ ఉందని.

పెళ్లి అని నెట్టింట్లో ఓ రేంజ్ లో ప్రచారం చేస్తుంటారు.కానీ ఇటు సుడిగాలి సుధీర్ కి, రష్మీకి మధ్య స్నేహం తప్ప మరేమి లేదని వార్తలు వస్తుంటాయ్.

ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఢీ షోలో ఉన్న శేఖర్ మాస్టర్ కు కరోనా వచ్చి వెళ్ళింది.ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ కి కరోనా వైరస్ పాజిటివ్ అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయ్.

సుడిగాలి సుధీర్ ని ఒక్క మాటా అన్న ఓ రేంజ్ లో ఫైర్ అయ్యే అభిమానులు సుదీర్ కి కరోనా అనే వార్తలు విని టెన్షన్ పడుతున్నారు.

ఇటీవల సుడిగాలి సుధీర్ స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారని.

దీంతో అతడికి కరోనా టెస్ట్ చేయించగా అందులో పాజిటివ్ అని తేలినట్లు అయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయ్.ఈ విషయాన్నీ అయన కన్ఫర్మ్ చేయనప్పటికీ గత రెండు రోజుల నుంచి ఆయనకు పాజిటివ్ వచ్చిందని ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నట్టు బయట గుసగుసలు వినిపిస్తునాయ్.

ఈ వార్తల్లో ఎంత ఉందనేది తెలియదు కానీ.సుడిగాలి సుధీర్ కి కరోనా పాజిటివ్ అయితే మాత్రం ఇటు ఢీ ప్రోగ్రాం, అటు జబర్దస్త్ కు ఇద్దరకు ఎఫెక్ట్ అవుతుంది అని అనడంలో సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube