అవకాశాల కోసం జబర్దస్త్ వర్ష అలా చేస్తుంది.. కానీ ఇప్పుడు అలా ఏం లేదే?

బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి అందరికీ పరిచయమే.బుల్లితెరలో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Jabardast Beauty Varsha Going Very Hot For Movie Offers Viral,  Jabardasth, Vars-TeluguStop.com

ప్రస్తుతం పలు సీరియల్ లో బిజీగా ఉంది.అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా పాల్గొని తనేంటో నిరూపించుకుంది.

తన అందంతో ఎంతో మంది యువత హృదయాలను దోచుకుంది.సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ పంచుకునే ఫోటోలను చూస్తే మతి పోతుందనే చెప్పాలి.

ఇదిలా ఉంటే అవకాశాల కోసం బాగా పోరాడుతుంది.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో గెస్ట్ గా పాల్గొని ఒక స్కిట్ తోనే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దీంతో అక్కడే సెటిల్ అయిపోయిన ఈ బ్యూటీ.మరో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి చేసే రచ్చ వల్ల మరింత క్రేజ్ సంపాదించుకుంది.

పైగా అతనితో బాగా సన్నిహితంగా ఉంటూ హగ్ లతో, ముద్దులతో బాగా రెచ్చిపోతుంది.ఇక వీరిని చూస్తే మాత్రం మధ్య లవ్ నడుస్తుందేమో అని అనుమానాలు రాక తప్పవు.

Telugu Emmenuellove, Jabardasth, Jabardasth Show, Sridevi, Varsha, Varshaglamoro

ఇక జబర్దస్త్ షో లోనే కాకుండా మరో ఎంటర్టైన్మెంట్ షో శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బాగా సందడి చేస్తుంది.ఇదిలా ఉంటే బుల్లితెరలోనే కాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది.అందుకు కొన్ని ఫోటో షూట్ లు చేయించుకుంటూ.ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.

Telugu Emmenuellove, Jabardasth, Jabardasth Show, Sridevi, Varsha, Varshaglamoro

నిజానికి ఈ బ్యూటీ తను పంపే ఫోటోలను చూస్తే ఏ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా అంతలా రచ్చ చెయ్యరేమో అనిపిస్తుంది.కానీ ఈ అమ్మడు మాత్రం తన అందాలను ఆరబోసిన కూడా వెండితెరపై అవకాశాలు అందుకోలేక.బుల్లితెరలోనే మిగిలిపోతుంది.ఇక ఈ మధ్య అలా కనిపించడం కూడా తగ్గించేసింది వర్ష.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube