వైరల్ అవుతున్న జబర్దస్త్ బ్యూటీ లవ్ ప్రపోజల్....

ఈ టీవీ ఛానల్ లో ప్రతి గురు,శుక్ర వారాల్లో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా  జబర్దస్త్ కామెడీ షోలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అంతేగాక ఈ కామెడీ షోలో నుంచి పలువురు నటీనటులు వెలుగులోకి వచ్చారు.

 Jabardasth Beauty Pinky-TeluguStop.com

అయితే అందులో ఒకరు సాయి తేజ.అయితే జబర్దస్త్ స్కిట్లలో లేడీ పాత్రలు వేస్తూ ఉండేవాడు.ఈ క్రమంలో సాయి ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారిపోయి పింకీ అని నామకరణం కూడా చేసుకున్నాడు.అయితే తాజాగా పింకీ కి సంబంధించినటువంటి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అదేంటంటే షూటింగ్ నిమిత్తమై సెట్లో సేదతీరుతూ పింకీ  కూర్చొని ఉంటుంది.అయితే ఈ క్రమంలో ఓ వ్యక్తి వచ్చి ఆమెను పలకరిస్తూ మాటలు కలుపుతాడు.

ఇందులో భాగంగా ఆమెకి లవ్ ప్రపోజ్ చేస్తాడు.అంతేగాక పింకీ ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని తనకు మంచి జీవితాన్ని ఇస్తానని అంటాడు.

దీంతో ఆమె తనకు ఇలాంటివి ఇష్టం లేదని ఎంత చెప్పినా అతడు వినడు.దాంతో పింకీ అక్కడినుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది.

ఆ సమయంలో వ్యక్తి క్షమించండి ఇది ఒక ప్రాంక్ వీడియో అంటూ జరిగిన విషయాన్ని వివరిస్తాడు.

Telugu Jabardasth, Pinky, Pinky Frank-Movie

అయితే ఈ ఫ్రాంక్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.అంతేగాక చీరకట్టులో ఉన్నటువంటి పింకీని చూసి పలువురు ఆమె అందానికి ఫిదా అయిపోయారు.మరికొందరైతే ఏకంగా పెళ్లి చేసుకుంటావా అని కూడా కామెంట్ చేస్తున్నారు.

ఇంకొందరైతే తన అందాల్ని పొగుడుతూ హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోవని సినిమాలో ట్రై చేయమని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube