మీకు దింపుతాను ఇప్పుడు.. ఆ కమెడియన్లకు వార్నింగ్ ఇచ్చిన రష్మీ!

కొన్ని వారాల క్రితం వరకు ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు మాత్రమే యాంకర్ గా వ్యవహరించిన అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో రష్మీ గౌతమ్ కు జబర్దస్త్ కు యాంకర్ గా పని చేసే అవకాశం దక్కింది.తాజాగా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

 Jabardasth Anchor Rashmi Warning To Jabardast Comedians Details Here , Jabardasth Show,rashmi,indraja,sunami Sudhakar,anchor Rashmi Warning,rashmi Gautam, Jabardast Comedians ,anchor Anasuya-TeluguStop.com

గురువారం రోజున ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా ఇంద్రజ, ప్రగతి ఈ షోకు జడ్జీలుగా వ్యవహరించారు.ప్రోమోలో చంటి ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకుంటే లోకం నికృష్ణుడా దరిద్రుడా అని తిడుతుందని అన్నారు.

ఇవన్నీ చేయకపోయినా బయట అదే విధంగా అనుకుంటున్నారని లేడీ గెటప్ వేసుకున్న కమెడియన్ కామెంట్ చేశారు.ఇవన్నీ వాడి ముందు చెబితే ఏమైనా పీకుతాడా అని అంటున్నారని కమెడియన్ చెప్పుకొచ్చారు.

 Jabardasth Anchor Rashmi Warning To Jabardast Comedians Details Here , Jabardasth Show,Rashmi,Indraja,sunami Sudhakar,anchor Rashmi Warning,Rashmi Gautam, Jabardast Comedians ,anchor Anasuya-మీకు దింపుతాను ఇప్పుడు.. ఆ కమెడియన్లకు వార్నింగ్ ఇచ్చిన రష్మీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సునామీ సుధాకర్ రష్మీని చూస్తూ విస్కీయా అంటే పక్కన ఉన్న వ్యక్తి కాదురా అని చెబుతాడు.ఆ తర్వాత సుధాకర్ రమ్మా చూడగానే మత్తెక్కేస్తుందిరా అని వెల్లడిస్తారు.

పక్కన ఉన్న కమెడియన్ దగ్గరినుంచి చూడరా దిగిపోతుంది అని చెబుతాడు.

Telugu Anchor Anasuya, Anchor Rashmi, Indraja, Jabardasth Show, Rashmi, Rashmi Gautam, Sunami Sudhakar-Movie

ఆ తర్వాత రష్మీ వేలు చూపిస్తూ మీకు దింపుతాను ఇప్పుడు అని కామెంట్ చేస్తారు.ఆ తర్వాత దొరబాబు సూర్యవంశం సినిమాలోని పెద్ద వెంకటేష్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి ప్రగతి గారికి నేను మార్కులు ఇద్దామని అనుకుంటున్నానని చెబుతూ తన ఫోన్ నంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.ఇంద్రజ వెంటనే మీ ఫోన్ నంబర్ మాకు వద్దండి బాబు అంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం.

Telugu Anchor Anasuya, Anchor Rashmi, Indraja, Jabardasth Show, Rashmi, Rashmi Gautam, Sunami Sudhakar-Movie

పరదేశి చిన్న వెంకటేష్ గెటప్ లో ఎంట్రీ ఇవ్వగా నూకరాజు పరదేశిని చిన్న వెంకటేష్ అంటే అడ్జస్ట్ చేసుకున్నానని వీడు పెద్ద వెంకటేష్ ఏంటంటూ దొరబాబు గురించి చెబుతారు.దొరబాబు పెద్ద కొడుకును పోలీస్ ను చేశానని, రెండో కొడుకును లాయర్ ను చేశానని చెప్పగా నాకు తెలిసి మీరు ఎక్కడైనా దొరికేస్తే అంటూ నూకరాజు కామెంట్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube