వామ్మో మేకప్ లేని అనసూయ ఏంటి ఇలా ఉంది.. వైరల్ ఫోటో

అనసూయ పేరు వినగానే ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు.ఎందుకంటే అనసూయ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా రేంజ్ పెంచుకుంది.

 Anchor Anasuya Without Makeup Viral Photos ,  Anasuya, Without Makeup, Jabardast-TeluguStop.com

అంతేకాకుండా తన గ్లామర్ అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.తన వయసు తో పాటు అందం ను కూడా పెంచుకుంటోంది.

ఇక బుల్లితెరలో ఆమె చేసే డాన్సులు, అందాలు గురించి ఎంత చెప్పినా తక్కువే.

బుల్లితెర లో ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో లో యాంకరింగ్ చేస్తూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న అనసూయ.

వెండితెరపై కూడా ఓ రేంజ్ లో గుర్తింపు అందుకుంది.ప్రస్తుతం వరుస ఆఫర్లతో బాగా బిజీగా మారింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా అనసూయ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో, వీడియో లతో బిజీగా ఉంటుంది‌.ఫోటో షూట్ లతో హాట్ లుక్ లతో యువతను బాగా ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో ఫోటో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.అందులో అనసూయ మేకప్ లేకుండా షాక్ ఇచ్చింది.

Telugu Aanchor, Anasuya, Jabardasth, Netizens-Movie

గ్లామర్ బ్యూటీ అనుసూయ తన అందంతో, పొట్టి పొట్టి బట్టలతో ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.కానీ ఆమె తాజాగా మేకప్ లేకుండా దిగిన ఫోటోలు షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారాయి.అందులో అనసూయను గుర్తుపట్టానంతా ఉండగా.కొందరు నెటిజనులు అనసూయ ఏంటి ఇలా ఉందని కామెంట్ చేయగా.మరికొందరు మేకప్ లేకుండా కూడా అనసూయ తన అందంతో పిచ్చెక్కిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే అనసూయ కొన్ని సినిమాలలో బిజీగా ఉండగా కార్తికేయ నటిస్తున్న సినిమా చావు కబురు చల్లగా లో అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube