అందంతో మాయ చేస్తున్న జబర్దస్త్ బ్యూటీ!

జబర్దస్త్ బ్యూటీ అనగానే అందరి నోట్లో అనసూయ అనే పేరు వచ్చు ఉండచ్చు.ఎందుకంటే జబర్దస్త్ లో ప్రతీ వారం తన అందాలను ఆరబోస్తూ.

 Jabardasth, Anasuya, Glamer,  Beauty,tollywood News,viral Comments-TeluguStop.com

యువతను కంటి రెప్ప ఆర్పకుండా చూసేలా చేసుకుంటుంది కదా.తన అందంతో స్టార్ హీరోయిలను కూడా మించి పోతుంది.ఇక ఇంత అందంగా ఉన్న అనసూయని ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా చెప్పండి.

జబర్దస్త్ నుండి పరిచయమైన అనసూయ.

తన అందంతో ఎంతోమంది మతి పోగొట్టింది.సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది ఈ గ్లామర్ బ్యూటీ.

తను ఇద్దరు పిల్లల తల్లి అంటే ఎవరు నమ్మరు.అంత అందాన్ని వయసుతో పెంచుకుంటూ పోతే ఎవరైనా నమ్మకం పట్టలేరు.

అంతేకాకుండా తన అందంతో ఏకంగా అనసూయ అనే ఒక పాటను వినిపించింది.ఇదిలా ఉంటే తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

ఆ ఫోటో లో అనసూయ చీరకట్టుతో ఎంతో గ్లామర్ గా కనిపించింది.గోల్డ్ కలర్ బ్లౌజ్ తో.బ్లాక్ కలర్ చీరలో తన చూపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బుల్లితెరను కాకుండా సినీ పరిశ్రమలో కూడా అనసూయ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

అటు బుల్లితెరలో, ఇటు వెండితెర లో దూసుకుపోతున్న అనసూయ ప్రస్తుతం తెరకెక్కనున్న ఆచార్య సినిమాలో, అల్లు అర్జున్ తో పాటు పుష్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది.తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళంలో కూడా విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే కన్నడ, హిందీ భాషల్లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని తెలియగా.మొత్తానికి ఈ సినిమా అవకాశాల గురించి అనసూయ నోటనుండి వినాల్సి వస్తుందేమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube