ప్రపోజ్ డే రోజు మోసపోయిన జబర్దస్త్ వర్ష.. కంటనీరు పెట్టుకున్న బ్యూటీ?

ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికులకు ప్రేమ పండుగ అని చెప్పాలి.ఇక ప్రపోజ్ చేయాలనుకున్న వాళ్లంతా ఈ సమయంలోనే ప్రపోజ్ చేస్తూ ఉంటారు.

 Jabardast Varsha Shocking Post On Propose Day Video Viral Details, Jabardasth, V-TeluguStop.com

ఔనన్నా కాదన్నా ప్రేమ కోసం తపన పడుతూ ఉంటారు.ఇక ఈ సమయంలో తమలో ఉన్న ప్రేమను బయట పెట్టడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటారు.

ధైర్యంగా ముందుకు వెళ్లి ప్రపోజ్ చేస్తూ ఉంటారు.

ఎంతో కాలం నుంచి దాచుకున్న ప్రేమను బయట పెట్టటానికి ఈ సమయం అనుకూలమైనది కాబట్టి.

అలా తమ ప్రేమను బయట పెట్టడానికి వెళ్ళిన వాళ్లకు కొన్ని కొన్ని సార్లు నిరాశ ఎదురవుతుంది.తమ ప్రేమను అవతలి వాళ్లకు వ్యక్తపరచడానికి వెళ్లే వరకు వాళ్లు తమకు దక్కరు అనగానే వెంటనే అక్కడే కంటనీరు చెందుతారు.

ఇప్పుడు అటువంటి పరిస్థితినే జబర్దస్త్ వర్షకు ఎదురయింది.ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

బుల్లితెర ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ పరిచయం.బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా జబర్దస్త్ లో కమెడియన్ గా నిలిచి తన పర్ఫార్మెన్ తో మంచి పేరు సంపాదించుకుంది.

మోడల్ గా కూడా చేసింది వర్ష.జబర్దస్త్ లో కేవలం గెస్ట్ గా పాల్గొన్న వర్ష ఆ తర్వాత అక్కడే సెటిలై బుల్లితెర ప్రేక్షకులతో మరింత ఎక్కువ పరిచయం పెంచుకుంది.

సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ.అతి తక్కువ సమయంలో జబర్దస్త్ లో ఇంత క్రేజ్ అందుకోవడానికి కారణం మరో ఆర్టిస్ట్ ఇమ్మాన్యుయేల్ అని చెప్పవచ్చు.

అతనితో స్కిట్ లో భాగంగా హగ్, కిస్ లతో బాగా రెచ్చిపోతుంది.నిజానికి వీరిద్దరూ చేసే రచ్చ చూస్తే మాత్రం చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.

ఎందుకంటే వీరిద్దరూ షో లలో బాగా ఓపెన్ గా రెచ్చిపోతారు కాబట్టి.ఇక గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ అనుకున్నారు.కానీ అదంతా కేవలం షో కోసమని రేటింగ్ కోసమని తెలిసింది.ఇక తర్వాత జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా అవకాశాన్ని అందుకుంది ఈ హాట్ బ్యూటీ.

అందులో కూడా ఇమ్మాన్యుయేల్ తో బాగా రెచ్చిపోయింది.

ఆ తరువాత అలా మరిన్ని షో లలో గెస్ట్ గా పాల్గొని బాగా ఆకట్టుకుంటుంది.

జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ లో తన నటనకు మంచి మార్కులే సంపాదించుకుంది.కానీ జబర్దస్త్ లో అడుగు పెట్టాక ఆ సీరియల్ కు దూరమైంది.

ఇక వరుస షో లతో బుల్లితెరపై తనకంటూ ఒక క్రేజీ సంపాదించుకొని బాగా దూసుకెళ్తుంది.

ఏదైనా పండుగ ఈవెంట్ వస్తే చాలు ఆ సమయంలో మరింత రెచ్చిపోతుంది.ఏ వేషం వేయటానికైనా దిగజారుతుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.

ఇక ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మతి పోవడం గ్యారెంటీ.

ఈ మధ్య కొన్ని వీడియో సాంగ్స్ కూడా చేస్తూ ఉంది.

అయితే ఇదంతా పక్కన పెడితే ఈరోజు ప్రపోజ్ డే సందర్భంగా ఒక వీడియో షేర్ చేసింది వర్ష.అందులో తను గులాబీ పువ్వులు పట్టుకొని తను ప్రేమించిన వ్యక్తిని ప్రపోజ్ చేయడానికి ఎంతో ఉత్సాహంతో కనిపించింది.

ఇక తీర అతని దగ్గరికి వెళ్ళాక అప్పటికే అతడు మరో అమ్మాయితో ఉండడానికి చూసి వర్ష తట్టుకోలేకపోయింది.వెంటనే తన చేతిలో ఉన్న పువ్వులు కింద పడేసి కంట నీరు పెట్టుకుంది.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube