రోజా ముందు సిక్స్ ప్యాక్ చూపించిన సీనియర్ హీరో.... అందుకేనా...

గురు,శుక్ర వారం వచ్చిందంటే చాలు ప్రేక్షకులు 9:30 కాగానే టీవీలకు అతుక్కుపోయి మరి ఈ టీవీ ఛానల్ లో వచ్చేటువంటి జబర్దస్త్ షో అని చూస్తుంటారు.ప్రస్తుతం ఈ కామెడీ షో టాలీవుడ్ లోనే నెంబర్ వన్ కామెడీ షో గా దూసుకుపోతుంది.

 Jabardast Roja Frudvi Raj Anasuya Bhardvaj-TeluguStop.com

ఇందులో మామూలుగా గెస్ట్ లు వస్తుంటారు పోతుంటారు కానీ తాజాగా సీనియర్ నటుడు పృథ్వీ తన సిక్స్ ప్యాక్ బాడీతో అలరించాడు.

అయితే ఇందులో ముందుగా పృథ్వి పోలీస్ ఆఫీసర్ పాత్రలో వచ్చి పంచ్ లు పెలుస్తాడు.

ఆ తర్వాత స్కిట్ అయిపోయే సమయంలో తన చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ బాడీ ని చూపించాడు దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

Telugu Anasuya, Extrajabardasth, Jabardasth Show, Prudhvi Pack, Roja, Senior Pru

అయితే ఇది ఇలా ఉండగా ఒకప్పుడు పృథ్వి చాలా సినిమాల్లో నటించాడు కానీ సరైన హిట్ లేక తెలుగులో గుర్తింపు లేకుండా పోయింది.దాంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా వెళ్ళిపోయాడు.అయితే తాజాగా మళ్లీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన పృథ్వి కి మంచి సక్సెస్ వస్తుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube