ఖరీదైన కారు కొన్న జబర్దస్త్ పవిత్ర.. వైరల్ అవుతున్న ఫోటోలు!

జబర్దస్త్ ద్వారా ఎంతో మందిమంచి గుర్తింపు సంపాదించుకొని సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులను కూడా కూడబెట్టినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎక్కడో బతుకుతెరువు కోసం జీవనం కొనసాగిస్తున్నటువంటి వారిలో ఉన్న టాలెంట్ గుర్తించిన మల్లెమాలవారు వారిని జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

 Jabardast Pavitra Who Bought An Expensive Car Photos Are Going Viral, Jabardast,-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రిటీలుగా గుర్తింపు సంపాదించుకొని ఖరీదైన ఇల్లు కార్లు కొనుగోలు చేసి ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా గుర్తింపు పొందారు.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో పవిత్ర ఒకరు.

జబర్దస్త్ కార్యక్రమాని కంటే ముందుగా ఈమె పలు టీవీ సీరియల్స్ లో నటించినప్పటికీ సీరియల్స్ తీసుకురానటువంటి గుర్తింపు జబర్దస్త్ కార్యక్రమం తీసుకువచ్చింది.ఇలా ఈమె జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో మాత్రమే కాకుండా ఏదైనా ఫెస్టివల్ ఈవెంట్స్, స్పెషల్ షోలలో కూడా సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతో బిజీగా మారిపోయినటువంటి పవిత్ర తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేయడంతో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇకపోతే పవిత్ర ఏ మోడల్ కారు కొనుగోలు చేశారనే విషయాన్ని వస్తే హ్యుందాయ్ ఐ20 మోడల్ కారును కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube